Brahmotsavam neetho prathi kshanam song lyrics

నీతో ప్రతి క్షణం (Neetho Prathi Kshanam) లిరిక్స్, బ్రహ్మోత్సవం

by Lakshmi Guradasi

Song Credits :

పాట: నీతో ప్రతి క్షణం Neetho Prathi Kshanam
చిత్రం: బ్రహ్మోత్సవం Brahmotsavam
తారాగణం: కాజల్ అగర్వాల్ Kajal Aggarwal, మహేష్ బాబు Mahesh Babu,
సంగీత దర్శకుడు: మిక్కీ జె మేయర్ Mickey J Meyer
గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి Sirivennela Seetharama Sastry
గాయకులు: శ్రీరామ చంద్ర Sreerama Chandra

Brahmotsavam titile song lyrics in telugu

నీతో ప్రతి క్షణం ఓహ్
ఎంతో మనోహరం ఓహ్
ఎటుగా ఏ దారిలో
ఎన్నాళ్లిలా నడిపించిన
అలుపన్నదే అనిపించదే
ఏచోట ఆగిపోనీ యాత్రలో

నడిచే ప్రతి నోటా నడపాలి
మన వెంట బ్రహ్మోత్సవం
గడిచే ప్రతి పూట జరపాలా
ప్రతిచోట బ్రహ్మోత్సవం ఓహ్
మనవైన మజినీలు చూపే
ప్రయాణాలు బ్రహ్మోత్సవం
వరసైన మనవాళ్ళు కలిసేటి
తిరనాళ్ళు బ్రహ్మోత్సవం ఓహ్

నిత్యము మనతో మనకే రణం
ఎప్పుడు ఏదో ఓ కారణం
గెలిచి తీరాలంటే లేకుంటే
గడవదు ఏ నిమిషం
మనసు బరువు ఎక్కించే కలవరం
మరచిపోయేలా చేసే వరం
పెదవులను ఏనాడూ వదలననే
చల్లని దరహాసం

కొమ్మల్లో విరిసిన నవ్వై
కొండల్లో కురిసిన నవ్వై
మబ్బుల్లో మెరిసిన నవ్వై
కిలకిలలు పువ్వుల హారాలై
వెళ్లే దారులన్నీ స్వాగతిస్తుంటే

నడిచే ప్రతి నోటా నడపాలి
మన వెంట బ్రహ్మోత్సవం
గడిచే ప్రతి పూట జరపాలా
ప్రతి చోట బ్రహ్మోత్సవం ఓహ్
మనవైన మజినీలు చూపే
ప్రయాణాలు బ్రహ్మోత్తాసవం
వరసైన మనవాళ్ళు కలిసేటి
తిరునాళ్ళు బ్రహ్మోత్సవం ఓహ్

ఎన్నడో వెనకటి జన్మల ఋణం
తీర్చుకోవాలి అనిపించే తనం
ఎవ్వరికీ చుట్టాలై పుట్టామో అన్వేషిస్తుంటే
కొత్తగా మనకే మన పరిచయం
కలగజేస్తుందే ప్రతి అనుభవం
ఎదురయే ప్రతి మలుపు
వినిపించే కధలను వింటుంటే
సరిగా గమనించమంటే
సత్యం కనిపెడతాం యిట్టె
మహ్ .భూమ్మీద మనతో పాటే
నడయాడే జనులెవ్వరు అంటే
ఏదో తీరుగా మనకయినా వాళ్ళేగా

నడిచే ప్రతి నోటా నడపాలి
మన వెంట బ్రహ్మోత్సవం
గడిచే ప్రతి పూట జరపాలా
ప్రతి చోట బ్రహ్మోత్సవం ఓహ్
మనవైన మజినీలు చూపే
ప్రయాణాలు బ్రహ్మోత్సవం
వరసైన మనవాళ్ళు కలిసేటి
తిరునాళ్ళు బ్రహ్మోత్తాసవం ఓహ్

Brahmotsavam titile song lyrics in English

Neetho Prathi Kshanam Oh
Entho Manoharam Oh
Etugaa Ye Daarilo
Ennaallilaa Nadipinchinaa
Alupannade Anipinchade
Echota Aagiponi Yaathralo

Nadiche Prathi Nota Nadapaali
Mana Venta Brahmotsavam
Gadiche Prathi Poota Jarapaalaa
Prathi Chota Brahmotsavam Oh
Manavaina Majineelu Choopinche
Prayaanaalu Brahmotsavam
Varasaina Manavaallu Kaliseti
Thirunaallu Brahmotsavam Oh

Nithyamu Manatho Manake Ranam
Eppudu Edo O Kaaranam
Gelichi Theeraalante Lekunte
Gadavadhu Ye Nimisham
Manasu Baruvu Ekkinche Kalavaram
Marachipoyelaa Chese Varam
Pedavulanu Enaadoo Vadalanane
Challani Darahaasam

Kommalo Virisina Navvai
Kondallo Kurisina Navvai
Mabbullo Merisina Navvai
Kilikilalu Puvvula Haaraalai
Velle Daarulanni Swaagathisthunte

Nadiche Prathi Nota Nadapaali
Mana Venta Brahmotsavam
Gadiche Prathi Poota Jarapaalaa
Prathi Chota Brahmotsavam Oh
Manavaina Majineelu Choopinche
Prayaanaalu Brahmotsavam
Varasaina Manavaallu Kaliseti
Thirunaallu Brahmotsavam Oh

Ennado Venakati Janmala Runaṁ
Theerchukovaali Anipinche Thanam
Evvarike Chuttaalai Puttaamo Anveshisthunte
Kothagaa Manake Mana Parichayam
Kalagajesthunde Prathi Anubhavam
Eduraye Prathi Malupu
Vinipinche Kathalanu Vintunte
Sarigaa Gamaninchamante
Sathyam Kanipedathaam Itte
Mah… Bhoommeeda Manatho Paate
Nadayyaade Janulevvaru Ante
Edo Theerugaa Manakayinaa Vaallegaa

Nadiche Prathi Nota Nadapaali
Mana Venta Brahmotsavam
Gadiche Prathi Poota Jarapaalaa
Prathi Chota Brahmotsavam Oh
Manavaina Majineelu Choopinche
Prayaanaalu Brahmotsavam
Varasaina Manavaallu Kaliseti
Thirunaallu Brahmotsavam Oh

Read also: Ee Dhooramey Telugu Lyrics Little Hearts

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like