Song Credits:
పాట – ఈ దూరమే (Ee Dhooramey)
చిత్రం : లిటిల్ హార్ట్స్ (Little Hearts)
సాహిత్యం – కిట్టు విస్సాప్రగడ (Kittu Vissapragada)
గాయకులు – వివేక్ సాగర్ (Vivek Sagar), సింజిత్ యర్రమిల్లి (Sinjith Yerramilli) & సింధుజ తణుకు (Sindhuja Tanuku)
సంగీతం – సింజిత్ యర్రమిల్లి (Sinjith Yerramilli)
తారాగణం: మౌళి తనూజ్ ప్రశాంత్ (Mouli Tanuj Prashanth), శివాని నగరం (Shivani Nagaram)
Ee Dhooramey song lyrics in Telugu
హా ఆ…
ఈ దూరమే కరిగేంతలా నా కలలనే పంపించనా
ఏకాంతమే ఎన్నాళ్లట కొన్నాళ్లలో దరిచేరనా
నీ గుండెలో నా చోటుని, ఇన్నాళ్ళుగా వెతికానుగా
నీ పేరులో నా పేరుని కలిపేయనా
మన కథ మొదలు అని చెరిసగం అవమని తెలిపెను కదా మరి ఈ క్షణమే
మనసుని మనసుని కలిపిన వరుస అని తలచుకుని అనమని తక్షణమే
ఈ దారిలో నీ ఊసులే నా వైపుగా పంపావుగా
నా దారిలో నా ఊహలే నిను కలవగా పంపానుగా
దాచాలి అనుకున్న ఆనందమే
సరిపోదుగా చిన్ని నా హృదయమే
ఇన్నాళ్లుగా తీరని ఈ తొందర ఇకపైన నీతో సదా…
సగరిగరిగరిని సగరిగరిగరిని సమగమగరిగరి సనిదానిసా
సగరిగరిగరిని సగరిగరిగరిని సమగమగరిగరి సనిదానిసా
ఉల్లాలాల ఉల్లాలాల ఉల్లాలాల ఉల్లాలాల
ఉల్లాలాల ఉల్లాలాల ఉల్లాలాల ఉల్లాలాల
కాత్యాయనీ నన్ను love చేయవే (ఆహ)
నీ కోసమే నేను ఉన్నానే (once more)
కాత్యాయనీ నన్ను love చేయవే (ఓ)
మీ అయ్యకే నేను అస్సలు విననే పిల్ల
Ee Dhooramey song lyrics in English
Haa Aa…
Ee Doorame Karigenthalaa Naa Kalalane Pampinchanaa
Ekaanthame Ennaallata Konnaallalo Daricheranaa
Nee Gundelo Naa Chotuni, Innaallugaa Vethikaanugaa
Nee Perulo Naa Peruni Kalipeyanaa
Mana Katha Modalu Ani Cherisagam Avamani Telipenu Kada Mari Ee Kshaname
Manasuni Manasuni Kalipina Varusa Ani Talachukuni Anamani Takshaname
Ee Daarilo Nee Oosule Naa Vaipugaa Pampaavugaa
Naa Daarilo Naa Oohale Ninu Kalavaga Pampaanugaa
Daachaali Anukunna Aanandame
Saripodugaa Chinni Naa Hrudayame
Innaallugaa Teerani Ee Tondara Ikapaina Neetho Sadaa…
Sagarigarigarini Sagarigarigarini SamagamagariGari Sanidanisaa
Sagarigarigarini Sagarigarigarini SamagamagariGari Sanidanisaa
Ullaalaala Ullaalaala Ullaalaala Ullaalaala
Ullaalaala Ullaalaala Ullaalaala Ullaalaala
Kaatyaayani Nannu Love Cheyave (Aaha)
Nee Kosame Nenu Unnaane (Once More)
Kaatyaayani Nannu Love Cheyave (O)
Mee Ayyake Nenu Assalu Vinane Pilla
Read also: jum jum jhumthaara lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

