Jum jum jhumthaara lyrics naagavva

ఇయ్యాల పున్నామా రేపే పున్నామా – లిరిక్స్ (Jum Jum Jhumthaara)

by Lakshmi Guradasi

Song Credits:

పాట: జుమ్ జుమ్ జుమ్ తారా (Jum jum jhumthaara)
చిత్రం : Zombiereddy 2 Nxt Lvl
సంగీతం: గౌరహరి (GowraHari)
సాహిత్యం: నాగవ్వ (Naagavva) (Traditional)
గాయని : నాగవ్వ (Naagavva)
రాప్: VSHN
తారాగణం: తేజ సజ్జ (Teja Sajja),

Jum jum jhumthaara lyrics in Telugu

జుమ్ జుమ్ జుమ్ జుమ్ జుమ్ తారా … అహ్ ఏక్‌తారా…
నేన్ చెప్పింది సేవులారా వినిపోరా
జుమ్ జుమ్ జుమ్ జుమ్ జుమ్ తారా … అహ్ ఏక్‌తారా…
నేన్ చెప్పింది సేవులారా వినిపోరా
జుం జుం జుం జుం జుం జుం జుం జుం…

(When You Hear The Rhythm, Run)

ఇయ్యాల పున్నామా రేపే పున్నామా
రెడి మల్లెలో మా తీగే మల్లెలో
రెడి మల్లెలో మా తీగే మల్లెలో

మా సేను పక్కన మేపేటి గొల్ల
రెడి మల్లెలో మా తీగే మల్లెలో
రెడి మల్లెలో మా తీగే మల్లెలో

మా తండ్రులోధాండ్రు మలుపొయి మందా
రెడి మల్లెలో మా తీగే మల్లెలో
రెడి మల్లెలో మా తీగే మల్లెలో

Baby You Give Me Your Brain
Baby I Got You Alone

Cut Up And Eat Em Where I’m Gonna Feed Em And Imma Devour You Gone
రెడి మల్లెలో మా తీగే మల్లెలో

Read also: Yeshanagula Song Lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like