The wedding song lyrics vishwanath and sons suriya

వెడ్డింగ్ సాంగ్ The Wedding Song Lyrics – Vishwanath and Sons | Suriya

by Lakshmi Guradasi

Song Credits:

పాట పేరు: ది వెడ్డింగ్ సాంగ్ (The Wedding Song)
చిత్రం : విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath and Sons)
సంగీతం: జి వి ప్రకాష్ కుమార్ (G V Prakash Kumar)
గాయకుడు: సూర్య (Suriya)
సాహిత్యం: ‘సరస్వతీ పుత్ర’ రామజోగయ్య శాస్త్రి (‘Saraswati Putra’ Ramajogaiah Sastry)
నటీనటులు: సూర్య (Suriya), మమిత బైజు (Mamitha Baiju),

The wedding song lyrics vishwanath and sons in Telugu

హే జిలి బెలి కన్ను కన్ను ఒక్కటిగా చేరంగా…
చేతిలో చెయ్యి వేసి సలాపాలే సాగంగా…
చుట్టూరా చుట్టాలంతా ఆనందాలే పాడంగా…
అదిరే పెళ్లి కళే జిగేలనంగా…

హే బర్సే రంగు బర్సే కలలు మురిసే కాలం ఎదురవగా…
కలిసే జంట కలిసే కొత్త వరసే నేడు మొదలవగా…

ఆజా అన్నాడే రాజా చిన్నోడే భాజా మోగించి తాళి కట్టిస్తాడే
ఆజా అన్నాడే రాజా చిన్నోడే భాజా మోగించి తాళి కట్టిస్తాడే

ఎవరి గుండెలో ఎవరికి చోటని ఎవరో ముందుగా రాసినదే…
ఎవరికెవ్వరి తోడని నీడని కాలమే జత చేసినదే…

ఆజా అన్నాడే రాజా చిన్నోడే భాజా మోగించి తాళి కట్టిస్తాడే
ఆజా అన్నాడే రాజా చిన్నోడే భాజా మోగించి తాళి కట్టిస్తాడే

యుద్ధం రావొచ్చు… నువ్వు కంగారవ్వొద్దు…
నిశ్శబ్దం పేలొచ్చు… అయినా టెన్షన్ పడొద్దు…
నువ్వే తగ్గొచ్చు… సారీ చెప్పొచ్చు…
ఈగో అనే మాటే ఇద్దర్లోనూ రావొద్దు…
మీలో సంతోషం… మాలో ఉల్లాసం…
గాల్లో ఘల్ ఘల్ పాటయ్యిందే
మళ్లీ మాకోసం రాదీ అవకాశం ఫుల్ టు చిల్ మూడు
ఈ చోట ఈ పూట సెట్టయ్యింది…

హే జిలి బెలి కన్ను కన్ను ఒక్కటిగా చేరంగా…
చేతిలో చెయ్యి వేసి సలాపాలే సాగంగా…
చుట్టూరా చుట్టాలంతా ఆనందాలే పాడంగా…
అదిరే పెళ్లి కళే జిగేలనంగా…

ఆజా అన్నాడే రాజా చిన్నోడే భాజా మోగించి తాళి కట్టిస్తాడే
ఆజా అన్నాడే రాజా చిన్నోడే భాజా మోగించి తాళి కట్టిస్తాడే

The wedding song lyrics vishwanath and sons in English

Hey Jili Beli Kannu Kannu Okkatiga Cherangaa…
Chethilo Cheyyi Vesi Salaapaale Saagangaa…
Chuttooraa Chuttaalanthaa Aanandaale Paadangaa…
Adhire Pelli Kale Jigelanangaa…

Hey Barse Rangu Barse Kalalu Murise Kaalam Eduravagaa…
Kalise Janta Kalise Kottha Varase Nedu Modalavagaa…

Aajaa Annaade Raajaa Chinnode Bhaajaa Moginchi Thaali Kattisthaade
Aajaa Annaade Raajaa Chinnode Bhaajaa Moginchi Thaali Kattisthaade

Evari Gundelo Evariki Chotani Evaro Mundugaa Raasinadhe…
Evarikevvari Thodani Needani Kaalame Jatha Chesinadhe…

Aajaa Annaade Raajaa Chinnode Bhaajaa Moginchi Thaali Kattisthaade
Aajaa Annaade Raajaa Chinnode Bhaajaa Moginchi Thaali Kattisthaade

Yuddham Raavochchu… Nuvvu Kangaaravvoddu…
Nisshabdham Pelochchu… Ainaa Tension Padoddu…
Nuvve Thaggocchu… Sorry Cheppocchu…
Ego Ane Maate Iddarlonoo Raavoddu…
Meelo Santhosham… Maalo Ullaasam…
Gaallo Ghal Ghal Paatayyindhe…
Mallee Maakosam Raadhi Avasaram Full Too Chill Moodu
Ee Chota Ee Poota Settayyindhi…

Hey Jili Beli Kannu Kannu Okkatiga Cherangaa…
Chethilo Cheyyi Vesi Salaapaale Saagangaa…
Chuttooraa Chuttaalanthaa Aanandaale Paadangaa…
Adhire Pelli Kale Jigelanangaa…

Aajaa Annaade Raajaa Chinnode Bhaajaa Moginchi Thaali Kattisthaade
Aajaa Annaade Raajaa Chinnode Bhaajaa Moginchi Thaali Kattisthaade

Read Also : Neno Butterfly Song Lyrics

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న 1: ‘ది వెడ్డింగ్ సాంగ్’ (The Wedding Song) పాటను పాడింది ఎవరు?

సమాధానం: ఈ ప్రత్యేకమైన వెడ్డింగ్ సాంగ్‌ని హీరో సూర్య (Suriya) స్వయంగా పాడారు.

ప్రశ్న 2: విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు?

సమాధానం: ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జి. వి. ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar) అద్భుతమైన సంగీతం అందించారు.

ప్రశ్న 3: ‘ది వెడ్డింగ్ సాంగ్’ పాట లిరిక్స్ ఎవరు రాశారు?

సమాధానం: ఈ రొమాంటిక్ వెడ్డింగ్ సాంగ్‌కి ‘సరస్వతీ పుత్ర’ రామజోగయ్య శాస్త్రి (Ramajogaiah Sastry) గారు సాహిత్యం అందించారు.

ప్రశ్న 4: ఈ పాటలో నటించిన హీరో, హీరోయిన్ ఎవరు?

సమాధానం: ఈ సాంగ్ వీడియోలో స్టార్ హీరో సూర్య మరియు ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు (Mamitha Baiju) లీడ్ రోల్స్‌లో కనిపించారు.

ప్రశ్న 5: ‘ది వెడ్డింగ్ సాంగ్’ ఏ సినిమాలోని పాట?

సమాధానం: ఇది సూర్య నటిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath and Sons) అనే సినిమాలోని సూపర్ హిట్ సాంగ్.

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like