Song Credits:
పాట: నేనో బటర్‌ఫ్లై (Neno Butterfly)
చిత్రం: విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath and Sons)
సంగీతం: జి వి ప్రకాష్ కుమార్ (G V Prakash Kumar)
గాయని: సుబ్లాషిణి (Sublahshini)
గీతరచయిత: ‘సరస్వతీ పుత్ర’ రామజోగయ్య శాస్త్రి (‘Saraswati Putra’ Ramajogaiah Sastry)
నటీనటులు: సూర్య (Suriya), మమిత బైజు (Mamitha Baiju),
Neno Butterfly Song Lyrics in Telugu
పుట్టా ముద్దుగా నిన్నే పట్టుకోగా
చుట్టా బొంగరంలా నిన్నే చుట్టుకోగా
గుడ్ మార్నింగ్ సూర్యుడల్లే
తట్టి నిద్రలేపినావు నాలో ప్రేమని
గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకోవే
బుజ్జి గుండెలోకి వెల్‌కమ్ అంటూ రమ్మని
నేనో బటర్ ఫ్లై… మారా రాకెటై
నీలో మ్యాజికే నన్నిలా మార్చెనే
వామ్మో వాట్ ఏ హై…
రెయిన్‌బో ఫ్రెండ్‌నై నిలిచా నింగిపై నీ వల్లనే
రఫ్ అయిన నువ్వు
డెఫ్ అయిన నేను
మిక్స్ అయ్యే కాలం వచ్చిందిలే
లూసైంది హార్టు
స్లో అయ్యింది బీటు
నా తీరు నాకే నచ్చిందిలే
హే రఫ్ అయిన నువ్వు
డెఫ్ అయిన నేను
మిక్స్ అయ్యే కాలం వచ్చిందిలే
లూసైంది హార్టు
స్లో అయ్యింది బీటు
నా తీరు నాకే నచ్చిందిలే
వెన్నెలా వెండి వెన్నెలా
నిండుగా పండు వెన్నెలా
పొంగెనే రెండు కన్నులా
లా… లా… నీలా…
మంచు బొట్టులాగా ఉన్న నేను
మారిపోయే డైమండ్ వేరుగా
హార్ట్ బీటు కూడా స్పీడు మారి
మోగుతోంది నీదే పేరుగా
సింగమా నిన్ను చూసుకుంటూ
హే క్యూటీ…
సింగిలన్న స్టేటస్ మార్చ
మై సాడీ
సింపనీలా నీ మాట వింటూ
యూ హాటీ…
కలల్లోన నీ బొమ్మ చేర్చా
నేనో బటర్ ఫ్లై… మారా రాకెటై
నీలో మ్యాజికే నన్నిలా మార్చెనే
వామ్మో వాట్ ఏ హై…
రెయిన్‌బో ఫ్రెండ్‌నై నిలిచా నింగిపై నీ వల్లనే
రఫ్ అయిన నువ్వు
డెఫ్ అయిన నేను
మిక్స్ అయ్యే కాలం వచ్చిందిలే
లూసైంది హార్టు
స్లో అయ్యింది బీటు
నా తీరు నాకే నచ్చిందిలే
హే రఫ్ అయిన నువ్వు
డెఫ్ అయిన నేను
మిక్స్ అయ్యే కాలం వచ్చిందిలే
లూసైంది హార్టు
స్లో అయ్యింది బీటు
నా తీరు నాకే నచ్చిందిలే
Neno Butterfly Song Lyrics in English
Puttaa muddugaa ninne pattukogaa
Chuttaa bongaramlaa ninne chuttukogaa
Good morning sooryudalle
Thatti nidra lepinavu naalo premani
Green signal icchukove
Bujji gundeloki welcome antu rammani
Neno butterfly… maaraa rocketai
Neelo magic-e nannilaa maarchene
Vaammo, what a high…
Rainbow friend-nai nilichaa ningipai nee vallane
Rough ayina nuvvu
Deaf ayina nenu
Mix ayye kaalam vacchindile
Loose ayindi heartu
Slow ayindi beatu
Naa teeru naake nacchindile
Rough ayina nuvvu
Deaf ayina nenu
Mix ayye kaalam vacchindile
Loose ayindi heartu
Slow ayindi beatu
Naa teeru naake nacchindile
Vennelaa vendi vennelaa
Nindugaa pandu vennelaa
Pongene rendu kannulaa
Laa… laa… neelaa
Manchu bottulaaga unna nenu
Maaripoye diamond verugaa
Heart beatu kooda speedu maari
Mogutondi neede perugaa
Singamaa ninnu choosukuntuu
Hey cutie…
Single anna status maarcha
My Sady…
Symphonylaa nee maata vintuu
You Hoty…
Kalallona nee bomma cherchaa
Neno butterfly… maaraa rocketai
Neelo magic-e nannilaa maarchene
Vaammo, what a high…
Rainbow friend-nai nilichaa ningipai nee vallane
Rough ayina nuvvu
Deaf ayina nenu
Mix ayye kaalam vacchindile
Loose ayindi heartu
Slow ayindi beatu
Naa teeru naake nacchindile
Rough ayina nuvvu
Deaf ayina nenu
Mix ayye kaalam vacchindile
Loose ayindi heartu
Slow ayindi beatu
Naa teeru naake nacchindile
See Also: Gunde Pelipothondhe lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

