sigma style lyrics telugu

Sigma Style Lyrics – S. Thaman

by Lakshmi Guradasi

Song Credits:

సాంగ్ – సిగ్మా స్టైల్ (Sigma Style)
చిత్రం: సిగ్మా (Sigma)
సంగీతం: థమన్ ఎస్ (Thaman S)
లిరిసిస్ట్: వివేక్ (Vivek), సూపర్ సుబ్బు (Super Subbu)
నటీనటులు: సందీప్ కిషన్ (Sundeep Kishan), ఫరియా అబ్దుల్లా (Faria Abdullah)
దర్శకుడు: జాసన్ సంజయ్ (Jason Sanjay)

Sigma Style Lyrics in Telugu

ఆయే ఆయే..
సిగ్మా మా మా మా మా మా..
సిగ్మా మా మా మా మా మా..

ఊరంతా కావాలి కానీ లైఫ్ కి లేదు సీక్వెల్,
అర్హత చూసి నువ్వు వాగకు మోరల్స్,
పదవి అంటే ఆశ లేదు, డబ్బు మీద ధ్యాస లేదు,
కోరుకుంది కావాలి అంటే వెతికి చూడు బ్రదర్.

నేనెళ్లే దారిలో దేవుడు నా పక్క,
తల దించే అలవాటు లేదు, నేను లొంగ,
చేరావ్ అని మాట లేదు ఎక్కు పెడితే లక్ష్యం,
విధిని కూడా ఆగనివ్వ నేను ఆగే దాకా

ఆవేశం ఉన్నా పని మాత్రం కనిత్తం,
ఇబ్బందే లేదు ఎంత ఉన్నా కానీ ప్రమాదం,
గుండెల్లో దమ్ము ఎంతున్నా, నీ ఆస్తి పాస్తి ఎంతున్నా,
నా పైకి రావద్దంటూ మీ అందరికీ విన్నపం.

సిగ్మా యంగ్‌మ్యాన్ రైడింగ్ సోలో!
అండర్‌గ్రౌండ్ బేబీ అవుట్ ఆఫ్ కంట్రోల్!!
అమాంతం మీదికొచ్చే ఎర్ర కెరటం!
మనం అడుగేస్తే కాలుగుద్ది భూకంపం!!

సిగ్మా యంగ్‌మ్యాన్ రైడింగ్ సోలో!
అండర్‌గ్రౌండ్ బేబీ అవుట్ ఆఫ్ కంట్రోల్!!
అమాంతం మీదికొచ్చే ఎర్ర కెరటం!
మనం అడుగేస్తే కాలుగుద్ది భూకంపం!!

పాప్ పాప్ పాప్ పాప్, పాప్ పాప్ పాప్, ఎవ్రీబడీ
డ్రాప్ డ్రాప్ డ్రాప్, డ్రాప్, డ్రాప్ డ్రాప్ డ్రాప్, లెట్స్ గో

పాప్ పాప్ పాప్ పాప్, పాప్ పాప్ పాప్, ఎవ్రీబడీ
డ్రాప్ డ్రాప్ డ్రాప్, డ్రాప్, డ్రాప్ డ్రాప్ డ్రాప్…

హే చెకౌట్, చెకౌట్, ద బ్యాడ్ బాయ్స్ ఫ్లో,
నేను రింగ్ లోకి దిగానంటే హైలైట్స్ బ్రో,
ఫ్రమ్ గ్రౌండ్ నుంచి టాప్ దాకా ట్రెండ్ సెట్టర్ ప్రో,
నేను ఇరానీ బ్రో, చేస్తా దివాళీ షో.

చలో, ఐ యామ్ ఏ కింగ్ ఇన్ మై ఓన్ వే,
నాతో పోటీ వద్దు,
నా మీదికొచ్చే అంత నీ దగ్గరుందా దమ్ము?

నేను ఎదుగుతూ ఉంటా,
చిన్న లేదు నాకు హద్దు,
ఏపెక్స్ కిల్లర్ – నా జోలికి వద్దు.

అడవిలో ఉండవు తమ్మి రూల్స్,
నేను చేసే ప్రతి వేట జూలో న్యూస్,
ఊరిలో నా గొర్రెలని చేస్తే యాపారం,
నేను ఒక్కడిని వచ్చి తీసుకెళ్తా అధికారం.

పాప్ పాప్ పాప్ పాప్, పాప్ పాప్ పాప్, ఎవ్రీబడీ
డ్రాప్ డ్రాప్ డ్రాప్, డ్రాప్, డ్రాప్ డ్రాప్ డ్రాప్, లెట్స్ గో

పాప్ పాప్ పాప్ పాప్, పాప్ పాప్ పాప్, ఎవ్రీబడీ
డ్రాప్ డ్రాప్ డ్రాప్, డ్రాప్, డ్రాప్ డ్రాప్ డ్రాప్…

ఆయే ఆయే..
సిగ్మా మా మా మా మా మా..
సిగ్మా మా మా మా మా మా..

సిగ్మా యంగ్‌మ్యాన్!
సిగ్మా యంగ్‌మ్యాన్!!

సిగ్మా యంగ్‌మ్యాన్ రైడింగ్ సోలో!
అండర్‌గ్రౌండ్ బేబీ అవుట్ ఆఫ్ కంట్రోల్!!
అమాంతం మీదికొచ్చే ఎర్ర కెరటం!
మనం అడుగేస్తే కాలుగుద్ది భూకంపం!!

సిగ్మా యంగ్‌మ్యాన్!
సిగ్మా యంగ్‌మ్యాన్!!

సిగ్మా యంగ్‌మ్యాన్ రైడింగ్ సోలో!
అండర్‌గ్రౌండ్ బేబీ అవుట్ ఆఫ్ కంట్రోల్!!
అమాంతం మీదికొచ్చే ఎర్ర కెరటం!
మనం అడుగేస్తే కాలుగుద్ది భూకంపం!!

అడ్రినలిన్ మేకిన్ మీ సిన్,
ఆల్ ద బ్లడ్ లైన్స్ ఆర్ షేకిన్
వెన్ సిగ్మా స్టెప్ ఇన్, లెట్ మీ బిగిన్.

బ్లడ్ ఈస్ రషిన్,
మూవ్ టు ద బీట్,
ఫీల్ ద సిగ్మా బిగిన్.

అడ్రినలిన్ మేకిన్ మీ సిన్,
ఆల్ ద బ్లడ్ లైన్స్ ఆర్ షేకిన్
వెన్ సిగ్మా స్టెప్ ఇన్, లెట్ మీ బిగిన్.

బ్లడ్ ఈస్ రషిన్,
మూవ్ టు ద బీట్,
ఫీల్ ద సిగ్మా బిగిన్…

Sigma Style Lyrics in English

Aaye Aaye..
Sigma Ma Ma Ma Ma Ma..
Sigma Ma Ma Ma Ma Ma..

Orantha kavali kani life ki ledhu sequel,
Arhata chusi nuv vagaku morals,
Padavi ante aasha ledhu, dabbu medha dyasha ledhu,
Korukundhi kavali ante vethiki chudu brother.

Nen elle darilo devudu na pakka,
Tala dinche alavatu ledu, nenu longa,
Cherav ani mata ledhu ekku pedithe lakshyam,
Vidhi ni kuda aaganivva nenu aage dhaka.

Aavesam unna pani matram kanitham,
Iband-eh-ledu entha unna kani pramadam,
Gundello dhamu enthunaa, ne asthi pasthi enthunna,
Na paiki ravadhantu me andhariki vinnapam.

Sigma Youngman Riding Solo!
Underground Baby out of control!!
Amantham medhikoche Erra keratam!
Manam adugu easthe kaalugudhi bhookampam!!

Sigma Youngman Riding Solo!
Underground Baby out of control!!
Amantham medhikoche Erra keratam!
Manam adugu easthe kaalugudhi bhookampam!!

Pop Pop Pop Pop, Pop Pop Pop, Everybody
Drop Drop Drop, Drop, Drop Drop Drop, Let’s Go

Pop Pop Pop Pop, Pop Pop Pop, Everybody
Drop Drop Drop, Drop, Drop Drop Drop…

Hey check out, check out, The bad boy’s flow,
Nenu ring-laki diginannte highlights bro,
From ground nunchi top daka trend setter pro,
Nenu Irani bro, chestha Diwali show.

Chello, Imma king in ma own way,
Natho poti odhu,
Na meeda koche antha ne degera undha dhammu?

Nenu eduguthu unta,
Chinna ledhu naku hadu,
Apex killer – na jolli ki odhu.

Adavilo undavu thammi rules,
Nenu chese prathi veta zoo lo news,
Oori lo na gorrelani cheste yaparam,
Nenu okkadini ochi tesukeltha adhikaram.

Pop Pop Pop Pop, Pop Pop Pop, Everybody
Drop Drop Drop, Drop, Drop Drop Drop, Let’s Go

Pop Pop Pop Pop, Pop Pop Pop, Everybody
Drop Drop Drop, Drop, Drop Drop Drop…

Aaye Aaye..
Sigma Ma Ma Ma Ma Ma..
Sigma Ma Ma Ma Ma Ma..

Sigma Youngman!
Sigma Youngman!!

Sigma Youngman Riding Solo!
Underground Baby out of control!!
Amantham medhikoche Erra keratam!
Manam adugu easthe kaalugudhi bhookampam!!

Sigma Youngman!
Sigma Youngman!!

Sigma Youngman Riding Solo!
Underground Baby out of control!!
Amantham medhikoche Erra keratam!
Manam adugu easthe kaalugudhi bhookampam!!

Adrenaline makin’ me sin,
All the blood lines are shakin’
When Sigma step inn, let me begin.

Blood is rushin’,
Move to the beat,
Feel the Sigma begin.

Adrenaline makin’ me sin,
All the blood lines are shakin’
When Sigma step inn, let me begin.

Blood is rushin’,
Move to the beat,
Feel the Sigma begin…

See Also plz click on this: sakhiye youth lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like