నందివాహన…..నాగభూషణ…..
దూషా.. దోష..నాష.. వినాశన….
సృష్టికారణ…నాష్టాహరణ….
తమొ రజో సత్వ గుణ విమోచన……
మాఘ మాసమున కృష్ణ పక్షమున చతుర్ధశి
నడి జామురాతిరిన మహాలింగమే ఉద్భవించేనట
బ్రహ్మ విష్ణువుల ఆహం అనిగేనట…
సృష్టికి మూలం నీవని తెలిసీ…
సగిలవడి నీ మహిమకు మొక్కే
అదే మహాశివరాత్రియే వెలేసేనట…..
పల్లవి:
అరె ఓ జంగమ…విభుది లింగమ…
పక్కన పార్వతమ్మ.. తలపై గంగమ్మ….
అరె ఓ జంగమ… మెడలో సర్పమ..
బూడిద దేహమా….శిగాలో సందమామ…
సృష్టిని సృష్టించగా….తొలిగా పుట్టవంట…
మాఘ మాసమున మళ్ళీ పుట్టవంట
బ్రహ్మ విష్ణువుల…తగువును తిర్చవంట…
మహాశివరాత్రిగా….మహిలో నిలిచవట…..
అరె ఓ జంగమ…విభుది లింగమ…
పక్కన పార్వతమ్మ.. తలపై గంగమ్మ….
అరె ఓ జంగమ… మెడలో సర్పమ..
బూడిద దేహమా….శిగాలో సందమామ…
తరారే…తరారే…రే.. హో హో తరారే… తరారే…రే.
తరారే…తరారే…రే.. హో హో తరారే… తరారే…రే.
చరణం:1
నిదుర ఆహారం…అన్ని మానేస్తం..
ఉండి ఉపవాసం చేస్తాం జాగారం..
జ్ఞానం నీ నేత్రం…నీతే నీ సూత్రం..
మూడో నీ నేత్రం…తెరిస్తే చెడు భస్మం..
జగమే నీ రూపం…
తరారే…తరారే…రే.. హో హో తరారే… తరారే…రే.
తరారే…తరారే…రే.. హో హో తరారే… తరారే…రే.
అరె ఓ జంగమ…విభుది లింగమ…
పక్కన పార్వతమ్మ.. తలపై గంగమ్మ….
అరె ఓ జంగమ… మెడలో సర్పమ..
బూడిద దేహమా….శిగాలో సందమామ…
సృష్టిని సృష్టించగా….తొలిగా పుట్టవంట…
మాఘ మాసమున మళ్ళీ పుట్టవంట
బ్రహ్మ విష్ణువుల…తగువును తిర్చవంట…
మహాశివరాత్రిగా….మహిలో నిలిచవట…..
అరె ఓ జంగమ…విభుది లింగమ…
పక్కన పార్వతమ్మ.. తలపై గంగమ్మ….
అరె ఓ జంగమ… మెడలో సర్పమ..
బూడిద దేహమా….శిగాలో సందమామ…
తరారే…తరారే…రే.. హో హో తరారే… తరారే…రే.
తరారే…తరారే…రే.. హో హో తరారే… తరారే…రే.
చరణం:2
ఆత్మ పరమాత్మ…అంత నీ ఆట..
మాలో జీవుడిగా…ఉన్నది నీవంటా..
బ్రహ్మనే శిక్షించే…చూపిన జగదిష…
సత్యమే జివమనే..చాటిన మహేశా..
సుందర..ఆకరా..
తరారే…తరారే…రే.. హో హో తరారే… తరారే…రే.
తరారే…తరారే…రే.. హో హో తరారే… తరారే…రే.
in English Version:
Nandivaahana….. Naagabhooshana…..
Dooshaa.. dosha.. naasha.. vinaashana…..
Srushtikaaraṇa… naashtaaharaṇa…..
Tamo rajo satva guna vimochana…..
Maagha maasamuna Krishna pakshamuna chaturdashi
Nadi jaamuraatirina Mahaalingame udbhavinchenata
Brahma Vishnuvula aham anigenata…
Srushtiki moolam neevani telisee…
Sagilavadi nee mahimaku mokke
Ade Mahaa Shivaraatriye velasenata…..
Pallavi:
Are O Jangama… vibhoothi lingama…
Pakkana Parvatamma.. talapai Gangamma…..
Are O Jangama… medalo sarpama..
Boodida dehamaa…. shigalo sandamaama…..
Srushtini srushtinchagaa…. tholigaa puttavanta…
Maagha maasamuna malli puttavanta
Brahma Vishnuvula… taguvunu tirchavanta…
Mahaa Shivaraatrigaa…. mahilo nilichavata…..
Are O Jangama… vibhoothi lingama…
Pakkana Parvatamma.. talapai Gangamma…..
Are O Jangama… medalo sarpama..
Boodida dehamaa…. shigalo sandamaama…..
Taraare… taraare… re.. ho ho taraare… taraare… re
Taraare… taraare… re.. ho ho taraare… taraare… re
Charanam 1:
Nidura aahaaram… anni maanestam…
Undi upavaasam chestam jaagaaram…
Gnaanam nee netram… neede nee sootram…
Moodo nee netram… teriste chedu bhasmam…
Jagame nee roopam…
Taraare… taraare… re.. ho ho taraare… taraare… re
Taraare… taraare… re.. ho ho taraare… taraare… re
Are O Jangama… vibhoothi lingama…
Pakkana Parvatamma.. talapai Gangamma…..
Are O Jangama… medalo sarpama..
Boodida dehamaa…. shigalo sandamaama…..
Srushtini srushtinchagaa…. tholigaa puttavanta…
Maagha maasamuna malli puttavanta
Brahma Vishnuvula… taguvunu tirchavanta…
Mahaa Shivaraatrigaa…. mahilo nilichavata…..
Are O Jangama… vibhoothi lingama…
Pakkana Parvatamma.. talapai Gangamma…..
Are O Jangama… medalo sarpama..
Boodida dehamaa…. shigalo sandamaama…..
Taraare… taraare… re.. ho ho taraare… taraare… re
Taraare… taraare… re.. ho ho taraare… taraare… re
Charanam 2:
Aatma Paramaatma… anta nee aata…
Maalo jeevudigaa… unnadi nivantaa…
Brahmane shikshinche… choopina jegadish…
Satyame jeevamane… chaatina Maheshaa…
Sundara… aakaraa…
Taraare… taraare… re.. ho ho taraare… taraare… re
Taraare… taraare… re.. ho ho taraare… taraare… re
__________________
Song Credits:
పాట: నంది వాహన (Nandi Vahana)
సాహిత్యం : డా.కందికొండ (Dr.Kandikonda)
గాయని: మధుప్రియ (MadhuPriya)
సంగీతం: నందన్ రాజ్ (Nandan ra)j
See Also plz click on this: neeli-neelakantuda-song-lyrics-mangli
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.
