Home » యాడికెల్లి వచ్చినావే (Yadikelli Vachinaave) సాంగ్ లిరిక్స్ Ramu Rathod Folk

యాడికెల్లి వచ్చినావే (Yadikelli Vachinaave) సాంగ్ లిరిక్స్ Ramu Rathod Folk

by Manasa Kundurthi
0 comments
Yadikelli Vachinaave folk song lyrics Ramu Rathod

Yadikelli Vachinaave Song Lyrics in Telugu:

యాడికెల్లి వచ్చినావే నా గుండెల్లో గువ్వల్లే వాలినవే
ఓ రా సూపే ఇసిరినావే నీ మాటలతో మాయాల్ని చేసినవే
నా కన్నుల్లో మేరుపల్లె మెరిసినవే
నా కలలలో రంగుల్ని అద్దినవే
నీ కాలికి మువ్వాళ్ళే కట్టినవే
నీ ఏనకాలే నీడల్లే తిప్పినవే
నీడల్లే…! నీడల్లే…!

సిన్ని గుండెకు సుట్టుకున్నావే….!
సిన్ని ఊపిరిని నింపిపోవే…!
సిన్ని నిద్దుర దోచుకునవే…!
సిన్ని నవ్వేనా సళ్లిపోవే…!
యాడికెల్లి వచ్చినావే నా గుండెల్లో గువ్వల్లే వాలినవే

ఏ అక్షరాలు చూసినా నీ పేరళ్లే ఆగుపడ్తాధే
ఓ లక్షసర్లు తలచిన నాకు విసుగైతే రాకున్నాధే
ఏ దారిలోన నడిసిన నీ సెంతకే సేరుస్తధే
ఓ నిమిషము సూడకుంటే మనసే ఆగమైపోతున్నాధే
ఆకాశమంత నిండిన ప్రేమను నాలోన మొయ్యలెనే
నీ ధోసిట్టనైన పట్టి చూడవే సినుకల్లె సేరుతనే

సిన్ని గుండెకు సుట్టుకున్నావే….!
సిన్ని ఊపిరిని నింపిపోవే…!
సిన్ని నిద్దుర దోచుకునవే…!
సిన్ని నవ్వేనా సళ్లిపోవే…!
యాడికెల్లి వచ్చినావే నా గుండెల్లో గువ్వల్లే వాలినవే

ఓ వంద జన్మలెత్తిన నీ సెయ్యి ఈడిసిపెట్టనే
ఏ ఇంటా నువ్వు పుట్టినా ఆ ఇంటికల్లుడైతనే
ఆ సంధమామా చూసినా నీ చిరునవ్వు యాదోస్తదే
ఏ మబ్బులొచ్చి ఆపినా నా తీరు మారకున్నాదే
ఇద్దరి మధ్య నీలుసున్న ధూరం నీలువనియ్యకున్నాదే
నువ్వులేని బతుకు నాకు ఎండమావి పిల్ల సా వైన రాకున్నాదే

సిన్ని గుండెకు సుట్టుకున్నావే….!
సిన్ని ఊపిరిని నింపిపోవే…!
సిన్ని నిద్దుర దోచుకునవే…!
సిన్ని నవ్వైనా సళ్లిపోవే…!

Yadikelli Vachinaave Song Lyrics in English:

Yadikelli Vachinaave Naa Gundello Guvvalle Vaalinave
Oora Soope Isirinave Nee Mataltho Mayalni Chesinave
Naa Kannullo Merupalle Merisinavee
Naa Kalalalo Rangulni Addinavee
Nee Kaaliki Muvvaalle Kattinavee
Nee Aenakaalee Needalle Thippinavee
Needalle….Needalle…!

Sinni Gundeku Suttukunaavee
Sinni Oopirini Nimpipovee
Sinni Nidhura Dochukunavee
Sinni Navvina Sallipovee
Yadikelli Vachinaave Naa Gundello Guvvalle Valinave

Ae Aksharalu Choosina Nee Peralle Aagupadthadee
Ooo Lakshasarlu Thalachina Naaku Visugithe Raakunnadee
Ae Dharilona Nadisina Nee Senthake Serusthade
Ooo Nimishamu Choodakunte Manase Aagamipothunnade
Aakashamantha Nindina Premanu Naalona Moyyalene
Nee Dhositanyna Patti Choodave Sinukalle Seruthanee

Sinni Gundeku Suttukunaavee
Sinni Oopirini Nimpipovee
Sinni Nidhura Dochukunavee
Sinni Navvina Sallipoleevee
Yadikelli Vachinaave Naa Gundello Guvvalle Valinave

Ooo Vandha Janmalethina Nee Seyyi Eedisipettanee
Ae Inta Nuvvu Puttina Aa Entikalludaithanee
Aa Sandhamama Soosina Nee Chirunavvu Yadosthade
Ae Mabbulochhi Aapina Naa Theeru Maarakunnade
Eddhari Madhya Neelusunna Dhooram Neeluvaniyyakunnade
Nuvvuleni Bathuku Naaku Endamavipilla Saavina Raakunnade

Sinni Gundeku Suttukunaavee
Sinni Oopirini Nimpipovee
Sinni Nidhura Dochukunavee
Sinni Navvaina Sallipoleevee

________________

Song Credits:

గాయకుడు: రాము రాథోడ్ (RAMU RATHOD)
సంగీతం: కళ్యాణ్ కీ”ఎస్ (KALYAN KEY”S)
సాహిత్యం: సాయికృష్ణ వేముల (SAIKRISHNA VEMULA)
నటీనటులు : వైష్ణవి సోనీ (VAISHNAVI SONY) || బన్నీ యాదవ్ (BUNNY YADAV)
దర్శకుడు: శ్రీకాంత్ ఆరోళ్ల (SRIKANTH AROLLA)
నిర్మాత : రోహిత్ యాదవ్ .ఎన్ (ROHIT YADAV .N)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.


You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.