73
ట్రైనైట్రోటాల్యునీ (TNT) కంటే రెండు రెట్లు శక్తిమంతమైన పేలుడు పదార్థాన్ని ఎకనామిక్ ఎక్స్‌ప్లోసివ్స్ అనే భారతీయ సంస్థ రూపొందించింది. సెబెక్స్2గా పిలిచే ఈ పేలుడు పదార్థాన్ని నేవీ విజయవంతంగా పరీక్షించింది. డిఫెన్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్‌లో భాగంగా దీనిని రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సెబెక్స్2తో బాంబులు, ఆర్టిలరీ షెల్స్, వార్ హెడ్స్ వంటి ఆయుధాల సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ వార్తలును సందర్శించండి.