Sayamkala samayamlo lyrics harathi

సాయంకాల సమయంలో సంధ్య దీపారాధనలో lyrics

by Lakshmi Guradasi

సాయంకాల సమయములో…
సంధ్యా దీపారాధనలో
వచ్చును తల్లి మహాలక్ష్మి…
వచ్చును తల్లి వరలక్ష్మి

కాళ్లకు గజ్జెలు కట్టింది…
మెడలో హారం వేసింది
పిలిచిన వెంటనే పలికింది…
అడిగినదంతా ఇచ్చింది

సాయంకాల సమయములో…
సంధ్యా దీపారాధనలో
వచ్చును తల్లి మహాలక్ష్మి…
వచ్చును తల్లి వరలక్ష్మి

ధనములనిచ్చును ధనలక్ష్మి…
ధాన్యములిచ్చును ధాన్యలక్ష్మి…
వరములనిచ్చును వరలక్ష్మి…
సంతానమిచ్చును సంతానలక్ష్మి

సాయంకాల సమయములో…
సంధ్యా దీపారాధనలో
వచ్చును తల్లి మహాలక్ష్మి…
వచ్చును తల్లి వరలక్ష్మి

అందరూ చేరి రారండి…
రకరకాల పూలు తేరండి
దేవికి అర్పణ చేయండి…
దేవి రూపమును చూడండి

సాయంకాల సమయములో…
సంధ్యా దీపారాధనలో
వచ్చును తల్లి మహాలక్ష్మి…
వచ్చును తల్లి వరలక్ష్మి

వజ్ర కిరీటం చూడండి…
ముత్యాల హారం చూడండి
నాగాభరణం చూడండి…
మంగళ రూపం కనరండి

సాయంకాల సమయములో…
సంధ్యా దీపారాధనలో
వచ్చును తల్లి మహాలక్ష్మి…
వచ్చును తల్లి వరలక్ష్మి
వచ్చును తల్లి వరలక్ష్మి…
వచ్చును తల్లి వరలక్ష్మి

In English version:

Sayamkaala Samayamulo…
Sandhya Deepaaraadhanalo
Vachunu Thalli Mahalakshmi…
Vachunu Thalli Varalakshmi

Kaallaku Gajjelu Kattindhi…
Medalo Haaram Vesindhi
Pilichina Ventane Palikindhi…
Adiginadhanthaa Ichindhi

Sayamkaala Samayamulo…
Sandhya Deepaaraadhanalo
Vachunu Thalli Mahalakshmi…
Vachunu Thalli Varalakshmi

Dhanamulanichunu Dhana Lakshmi…
Dhaanyamulichunu Dhaanya Lakshmi…
Varamulanichunu Varalakshmi…
Santhaanamichunu Santhaana Lakshmi

Sayamkaala Samayamulo…
Sandhya Deepaaraadhanalo
Vachunu Thalli Mahalakshmi…
Vachunu Thalli Varalakshmi

Andaru Cheri Raarandi…
Rakarakaala Poolu Therandi
Deviki Arpana Cheyandi…
Devi Roopamunu Chudandi

Sayamkaala Samayamulo…
Sandhya Deepaaraadhanalo
Vachunu Thalli Mahalakshmi…
Vachunu Thalli Varalakshmi

Vajra Kireetam Chudandi…
Muthyaala Haaram Chudandi
Naagabharanam Chudandi…
Mangala Roopam Kanarandi

Sayamkaala Samayamulo…
Sandhya Deepaaraadhanalo
Vachunu Thalli Mahalakshmi…
Vachunu Thalli Varalakshmi
Vachunu Thalli Varalakshmi…
Vachunu Thalli Varalakshmi

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like