Song Credits:
సాంగ్ : సామి మా సామి (Saami Maa Saami)
సంగీతం: గిరీష్ గోపాలకృష్ణన్ (Girishh Gopalakrishnan)
గాయకుడు – దేవా (Deva)
సాహిత్యం – రెహమాన్ (Rahman)
నటీనటులు: నయనతార (Nayanthara,), ఆర్జే బాలాజీ (RJ Balaji),
రచన & దర్శకత్వం : RJ బాలాజీ (RJ Balaji) & NJ శరవణన్ (NJ Saravanan)
నిర్మాత – డా.ఈశారి (Dr.Ishari) కె. గణేష్ (K. Ganesh)
Saami Maa Saami lyrics Ammoru Thalli in Telugu
సామి మా సామి
అంతా సరిసాటి
ఇదిగో ఒక మాట
తప్పంటవా…
తోడు ఎవరూ మరి లేరు
సాయం ఇక రారు
అన్నీ ఇక నాకు నువ్వేనయ్యా…
తప్పేదైనా ఉంటే మన్నించి
నన్నే నడిపించే వరామందించయ్యా…
తన్నే తన్నానే… తన్నే తన్నానే…
తన్నే తన్నానే… తన్నా నన్నే నానే నా…
నిన్న గాల్లోన కలిసిపోయే… (కలిసిపోయే…)
నిన్న గాల్లోన కలిసిపోయే…
సరిగొత్త దినమై మళ్లీ విరబూసే…
రోజూ ఇట్టాగే గడిచేపోయే
అయినా ఏదో ఒకటౌతుందని నమ్మకములే…
తప్పకుండా ఏదో ఉండే ఉంది
అది నీ తోటి వచ్చి దరి చేర్చేనయ్యా …
తన్నే తన్నానే… తన్నే తన్నానే…
తన్నే తన్నానే… తన్నా నన్నే నానే నా…
తన్నే తన్నానే… తన్నే తన్నానే…
తన్నే తన్నానే… తన్నా నన్నే నానే నా…
Saami Maa Saami lyrics Ammoru Thalli in English
Saami Maa Saami
Antaa Sarisaati
Idigo Oka Maata
Tappantavaa…
Todu Evaroo Mari Leru
Saayam Ika Raaru
Annee Ika Naaku Nuvvenayyaa…
Tappedainaa Unte Manninchi
Nanne Nadipinche Varaamandinchayyaa…
Tanne Tannaane… Tanne Tannaane…
Tanne Tannaane… Tannaa Nanne Naane Naa…
Ninna Gaallona Kalasipoye… (Kalasipoye…)
Ninna Gaallona Kalasipoye…
Sarigotta Dinamai Malli Viraboose…
Roojoo Ittaage Gadichepoye
Ayinaa Edo Okatautundanni Nammakamule…
Tappakundaa Edo Unde Undi
Adi Nee Toti Vacchi Dari Cherchenayyaa…
Tanne Tannaane… Tanne Tannaane…
Tanne Tannaane… Tannaa Nanne Naane Naa…
Tanne Tannaane… Tanne Tannaane…
Tanne Tannaane… Tannaa Nanne Naane Naa…
Read also: chusanu manasutho ninne song lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

