rama rama ramayanna rama chilaka song lyrics

రామరామ రామయన్న రామచిలుక ధన్యము భజన పాట లిరిక్స్

by Lakshmi Guradasi

రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము ॥కో॥
రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము ॥కో॥

చ1: అభినందన లందుకున్న కోతి మూక ధన్యము ॥కో॥
ఆశీస్సులు పొందిన ఆ పక్షిరాజు ధన్యము ॥కో॥
రామ రామ.. శ్రీరామా రామ… జయ రామ రామ

॥రామ రామ ||

చ2: రేగిపండు తినిపించిన శబరి మాత ధన్యము ॥కో॥
నావ నడిపి దరి చేర్చిన బృహుని జన్మ ధన్యము ॥కో॥
రామ రామ.. శ్రీరామా రామ… జయ రామ రామ

॥రామ రామ ||

చ3: పాద ధూళి సోకిన ఆ శిల ఎంతో ధన్యము ॥కో॥
వారధిని నిలిపిన ఆ జలమెంతో ధన్యము ॥కో॥
రామ రామ.. శ్రీరామా రామ… జయ రామ రామ

॥రామ రామ ||

చ4: మధురాతి మధురము రెండక్షరాల మంత్రము ॥కో॥
సత్యధర్మ శాంతియే రాముని అవతారము ॥కో॥
రామ రామ.. శ్రీరామా రామ… జయ రామ రామ

॥రామ రామ ||

In English Version:

Raama Raama Raamayanna Raama chiluka dhanyamu ॥Ko॥
Raama prema chooragonna chitti udata dhanyamu ॥Ko॥

Cha 1: Abhinandana landukunna kothi mooka dhanyamu ॥Ko॥
Aaseessulu pondina aa pakshiraaju dhanyamu ॥Ko॥
Raama Raama.. Sreeraama Raama… Jaya Raama Raama

॥Raama Raama॥

Cha 2: Regipandu thinipinchina Shabari maata dhanyamu ॥Ko॥
Naava nadipi dari cherchina bruhuni janma dhanyamu ॥Ko॥
Raama Raama.. Sreeraama Raama… Jaya Raama Raama

॥Raama Raama॥

Cha 3: Paada dhoolee sokina aa shila entho dhanyamu ॥Ko॥
Vaaradhini nilipina aa jalam entho dhanyamu ॥Ko॥
Raama Raama.. Sreeraama Raama… Jaya Raama Raama

॥Raama Raama॥

Cha 4: Madhuraati madhuramu rendaksharaala mantramu ॥Ko॥
Satyadharma shaantiye Raamuni avataaramu ॥Ko॥
Raama Raama.. Sreeraama Raama… Jaya Raama Raama

॥Raama Raama॥

See Also plz click on this: 

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like