Home » పుడితే పుట్టాలి హిందువుగా | Pudithe Puttali Hinduvuga lyrics

పుడితే పుట్టాలి హిందువుగా | Pudithe Puttali Hinduvuga lyrics

by Lakshmi Guradasi
3.2K views
Pudithe Puttali Hinduvuga lyrics

పుడితే పుట్టాలి హిందువుగా
పుడితే పుట్టాలి హిందువుగా
మన భారత దేశపు పౌరుడిగా
భారత దేశపు పౌరుడిగా

కరసేవకుడై కదలాలి.. కరసేవకుడై కదలాలి
శ్రీ రాముని గుడిని కట్టాలి.. శ్రీ రాముని గుడిని కట్టాలి
బలి బలి భజరంగి.. జై బోలో జై బోలో భజరంగి
బలి బలి భజరంగి.. జై బోలో జై బోలో భజరంగి

పుడితే మళ్ళి పుడితే
అరె పుడితే పుట్టాలి హిందువుగా
పుడితే పుట్టాలి హిందువుగా
మన భారత దేశపు పౌరుడిగా

జై జై శ్రీరామ్
జై జై జై శ్రీరామ్
జై జై శ్రీరామ్
జై జై జై శ్రీరామ్
జై జై శ్రీరామ్
జై జై జై శ్రీరామ్
జై జై శ్రీరామ్
జై జై జై శ్రీరామ్

1.గుండెల నిలపరా రాముని రూపం
గుండెల నిలపరా రాముని రూపం
అయోధ్యలొ వెలిగించు కర్పూర దీపం
అయోధ్యలొ వెలిగించు కర్పూర దీపం

గుండెల నిలపరా రాముని రూపం
గుండెల నిలపరా రాముని రూపం
అయోధ్యలొ వెలిగించు కర్పూర దీపం
అయోధ్యలొ వెలిగించు కర్పూర దీపం

అరెరే గుడినే కట్టాలిరా రామయ్యది..
రుణమే తీర్చాలి రా జన్మభూమిది
గుడినే కట్టాలిరా రామయ్యది..
రుణమే తీర్చాలి రా జన్మభూమిది

తూటాలు ఎదురైన తల్వారు లేనున్న
తూటాలు ఎదురైన తల్వారు లేనున్న
అరెరే తూటాలు ఎదురైన తల్వారు లేనున్న
రోషంతో రొమ్ము విడిచి ముందునడవరా
శ్రీరాముని గుడి కట్టేదాకా నిదురపోకుర…

పుడితే మళ్ళి పుడితే
అరె పుడితే పుట్టాలి హిందువుగా
పుడితే పుట్టాలి హిందువుగా
మన భారత దేశపు పౌరుడిగా

2.కేసరి తిలకం నుదుటన పెట్టు
కేసరి తిలకం నుదుటన పెట్టు
హనుమంతుని జెండా చేతితో పట్టు
హనుమంతుని జెండా చేతితో పట్టు

అరె కేసరి తిలకం నుదుటన పెట్టు
కేసరి తిలకం నుదుటన పెట్టు
హనుమంతుని జెండా చేతితో పట్టు
హనుమంతుని జెండా చేతితో పట్టు

హిందు పౌరుషమే చూపించారా తమ్ముడా
హనుమంతుని అండ ఉందిరా మనకు తమ్ముడా
హిందు పౌరుషమే చూపించారా తమ్ముడా
హనుమంతుని అండ ఉందిరా మనకు తమ్ముడా

తూటాలు ఎదురైన తల్వారు లేనున్న
తూటాలు ఎదురైన తల్వారు లేనున్న
అరెరే తూటాలు ఎదురైన తల్వారు లేనున్న
జైశ్రీరామ్ అంటూ ముందుకురకరా
ఎవరడ్డొచ్చిన లట్టు తిప్పి లాతు కొట్టారా..

పుడితే మళ్ళి పుడితే
అరె పుడితే పుట్టాలి హిందువుగా
పుడితే పుట్టాలి హిందువుగా
మన భారత దేశపు పౌరుడిగా

జై జై శ్రీరామ్
జై జై జై శ్రీరామ్
జై జై శ్రీరామ్
జై జై జై శ్రీరామ్
జై జై శ్రీరామ్
జై జై జై శ్రీరామ్
జై జై శ్రీరామ్
జై జై జై శ్రీరామ్

3.ప్రతి ఇంటిలో తల్లి హారతి పట్టి
ప్రతి ఇంటిలో తల్లి హారతి పట్టి
కొడుకుకు వీర తిలకం పెట్టి
కొడుకుకు వీర తిలకం పెట్టి

ప్రతి ఇంటిలో తల్లి హారతి పట్టి
ప్రతి ఇంటిలో తల్లి హారతి పట్టి
కొడుకుకు వీర తిలకం పెట్టి
కొడుకుకు వీర తిలకం పెట్టి

పంపాలి అయోధ్యకు తన కొడుకుని
గుడి గట్టే దాకా రావద్దని తిరిగి ఇంటికి
పంపాలి అయోధ్యకు తన కొడుకుని
గుడి గట్టే దాకా రావద్దని తిరిగి ఇంటికి

తూటాలు ఎదురైన తల్వారు లేనున్న
తూటాలు ఎదురైన తల్వారు లేనున్న
అరెరే తూటాలు ఎదురైన తల్వారు లేనున్న
తల్లి మాట జవదాటని శివాజీ లా
గుడి కట్టి తిరిగి రావాలి చత్రపతిలా..

పుడితే మళ్ళి పుడితే
అరె పుడితే పుట్టాలి హిందువుగా
పుడితే పుట్టాలి హిందువుగా
మన భారత దేశపు పౌరుడిగా

జై జై శ్రీరామ్
జై జై జై శ్రీరామ్
జై జై శ్రీరామ్
జై జై జై శ్రీరామ్
జై జై శ్రీరామ్
జై జై జై శ్రీరామ్
జై జై శ్రీరామ్
జై జై జై శ్రీరామ్

See Also plz click on this: pilichina-palekeva-o-kode-naganna-lyrics

మరిన్ని ఇటువంటి ఆలయాల కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.