Song Credits:
పాట పేరు: రాజు బిందెల నీళ్లు (Raju Bindhela Nillu)
నిర్మాత : బాలు యాదవ్ (Balu Yadav)
ట్యూన్ & సాహిత్యం : AS చౌహాన్ (AS Chauhan)
నటీనటులు : మాధురీ రాథోడ్ (Madhuri Rathod)
గాయని: గిరమ్మ (Giramma)
సంగీతం : రాజు రికార్డింగ్ స్టూడియో (Raju Recording Studio)
దర్శకత్వం: రాజ్ నరేంద్ర (Raj Narendra)
Raju Bindhela Nillu folk song lyrics
రాజు బిందెల నీళ్లు రాకాశుల పాలే రమణి తందానా,
రమణి కుండాల నీళ్లు కరువాయేనేమే తకదిమి తందానా.

రాజు బిందెల నీళ్లు రాకాశుల పాలే,
రమణి కుండాల నీళ్లు కరువాయేనేమే.
రాజు బిందెల నీళ్లు రాకాశుల పాలే రమణి తందానా,
రమణి కుండాల నీళ్లు కరువాయేనేమే తకదిమి తందానా.
ఒరిసేను కోయపోతే వరికోయలు గూచ్చే రమణి తందానా,
రాజు బాణాలువన్ని రాజాల గూచ్చే తకదిమి తందానా.

సిటపట సినుకులాకు మిటమీటలాడే రమణి తందానా,
రాజు సరసాలకేమో వడవదుకూలేదే తకదిమి తందానా.
సిటపాట సినుకులాకు మిటమీటలాడే రమణి తందానా,
రాజు సరసాలకేమో వడవదుకూలేదే తకదిమి తందానా.
సిటపాట సినుకులాకు మిటమీటలాడే
రాజు సరసాలకేమో వడవదుకూలేదే
రాజు బిందెల నీళ్లు రాకాశుల పాలే రమణి తందానా,
రమణి కుండాల నీళ్లు కరువాయేనేమే తకదిమి తందానా.
సీమలు పుట్టిన చోట మంటలు మండుతున్నాయే రమణి తందానా,
రాజు పొట్టోడుకేమో పంటలు పండుతున్నాయే తకదిమి తందానా.

సీమలు పుట్టిన చోట మంటలు మండుతున్నాయే,
రాజు పొట్టోడుకేమో పంటలు పండుతున్నాయే.
రాజు బిందెల నీళ్లు రాకాశుల పాలే రమణి తందానా,
రమణి కుండాల నీళ్లు కరువాయేనేమే తకదిమి తందానా.
See Also plz click on this: DJ Pilla folk song lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.