Home » పిల్ల పడేసావే (Pilla Padesaave) సాంగ్ లిరిక్స్, లవ్ టుడే (Love Today)

పిల్ల పడేసావే (Pilla Padesaave) సాంగ్ లిరిక్స్, లవ్ టుడే (Love Today)

by Lakshmi Guradasi
3.6K views
Pilla Padesaave song lyrics Love Today

టూ టూ టూ టుటుటూ
టూ టూ టూ టుటుటూ
టూ టూ టూ టుటుటూ
టూ టూ టూ టుటుటూ

ఊరు ఊరు అంతా
తన వైపే చూస్తున్నదంట
తను మాత్రం సిగ్గుపడుతూ
నా వైపే చూస్తున్నదంట

అచ్చం పువ్వుల తోట
తను అడుగే పెట్టిన చోట
కలిపిందే మాట మాట
కడుపే నిండింది పూట

అరే నవ్వే నవ్విందంటే పూనకాలే
ఆ కళ్లే తిప్పిందంటే కల్లోలాలే
నా గుండెకి దారం కట్టి
లాగావే అల్లరి పిల్ల
పద్ధతిగా ఉండేవాన్ని
చెడిపోయానే నీ దయవల్లా

పడేసావే పిల్ల పడేసావే
పడేసావే పిల్ల పడేసావే
పడేసావే పిల్ల పడేసావే
పడేసావే పిల్ల పడేసావే

పిల్ల పడేసావే… పిల్ల పడేసావే
పిల్ల పడేసావే… పిల్ల పడేసావే

టూ టూ టూ టుటుటూ
టూ టూ టూ టుటుటూ
టూ టూ టూ టుటుటూ
టూ టూ టూ టుటుటూ

ఎప్పుడైనా అనిపించిందో
ఎదలో ఏదో భారం
నిన్ను తలుచుకుంటే
తేలికపడదా నా చిన్ని ప్రాణం

చుట్టురా ఎవరున్నారో గమనించదు నా కన్ను
అంతిదిగా నేన్ నీ మైకం లోన కూరుకుపోయాను

మన మధ్యకి వస్తే రాని
ప్రతి రోజు ఏదో యుద్ధం
శాంతంగా మారాలంటే
నీ ముద్దే మంత్రం

నువ్వే ఏంటో తెలుసు కదే
కడిగిన ముత్యం నువ్వు కదే
నువ్వు చేశావంటే నేరం కూడా
న్యాయంగుంటుందే

నిన్నొదిలి పెట్టానే
పిల్ల వదిలి పెట్టానే
నా ప్రాణం పోయినా
నిన్ను వదిలి పెట్టానే

నిన్నొదిలి పెట్టానే
పిల్ల వదిలి పెట్టానే
నా ప్రాణం పోయినా
నిన్ను వదిలి పెట్టానే

ఊరు ఊరు అంతా
తన వైపే చూస్తున్నదంట
తను మాత్రం సిగ్గుపడుతూ
నా వైపే చూస్తున్నదంట

అచ్చం పువ్వుల తోట
తను అడుగే పెట్టిన చోట
కలిపిందే మాట మాట
కడుపే నిండింది పూట

టూ టూ టూ టుటుటూ
టూ టూ టూ టుటుటూ
టూ టూ టూ టుటుటూ
టూ టూ టూ టుటుటూ

పిల్ల పడేసావే
పిల్ల పడేసావే
పిల్ల పడేసావే
పిల్ల పడేసావే

_______

సాంగ్: పిల్ల పడేసావే (Pilla Padesaave)
చిత్రం: లవ్ టుడే (Love Today)
సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా (Yuvan Shankar Raja)
సాహిత్యం : భాస్కరభట్ల రవికుమార్ (Bhaskarabhatla Ravikumar)
గాయకుడు: హరిచరణ్ (Haricharan)
నటులు: ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan),
రచన, సాహిత్యం & దర్శకత్వం: ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.