Home » నువ్వుంటే నా జాతగా (Nuvvunte Naa Jathagaa) సాంగ్ లిరిక్స్, ఐ (Manoharudu)

నువ్వుంటే నా జాతగా (Nuvvunte Naa Jathagaa) సాంగ్ లిరిక్స్, ఐ (Manoharudu)

by Lakshmi Guradasi
6.6K views
Nuvvunte Naa Jathagaa song lyrics I

వీచే చిరుగాలిని వెలివేస్తా..
హో పారే నదినావిరి చేస్తా..
నేనున్న నేలంతా… మాయం చేస్తా…
లేనే లేదే అవసరమే..
నువ్వే నాకు ప్రియవరమే..

నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా ..
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా ..
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా ..ఊపిరిగా..ఊపిరిగా..
నువ్వుంటే నా జతగా..నా జతగా..
నేనుంటా ఊపిరిగా ..
నువ్వుంటే నా జతగా.. నేనుంటా ఊపిరిగా ..
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా ..

నువ్వైనా నమ్మవుగా చెలియా నేనెవరంటూ..
ఎవరూ గుర్తించరుగా నా ప్రేమవు నువ్వంటూ..
నీ కోసం ఈ లోకం బహుమానం చేసేస్తా..
నువులేని లోకంలో నన్నే నే బలిచేస్తా..
నువ్వుంటే నా జతగా…

ప్రేమకు అర్థం ఏదంటే నిన్నూ నన్నే చూపిస్తా..
అడ్డొస్తే ఆ ప్రేమైనా నా చేతుల్తో నరికేస్తా..
సూదీ దారం సాయంతో కురులూ మీసం కుట్టేస్తా..
నీళ్ళను దాచే కొబ్బరిలా గుండెల్లో నిను కప్పేస్తా..
అగ్గిపుల్ల అంచున రోజా పూయునా..
పువ్వుల్లోని తేనె పురుగులకందునా..
మొసళ్లే తగిలే మొగ్గనై మొలిచా..
బూచినే చూసిన పాపనై బెదిరా..

నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా ..
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా ..
నువ్వుంటే నా జతగా…నేనుంటా ఊపిరిగా …
నేనుంటా ఊపిరిగా..
నువ్వుంటే నా జతగా…నేనుంటా ఊపిరిగా ..
నువ్వుంటే నా జతగా…నేనుంటా ఊపిరిగా ..
నువ్ లేని లోకంలో నే బ్రతక లేనే ..
నువ్వుంటే నా జతగా…

__________________

పాట పేరు – నువ్వుంటే నా జాతగా (Nuvvunte Naa Jathagaa)
చిత్రం – ఐ – మనోహరుడు (Manoharudu)
గాయకుడు – సిద్ శ్రీరామ్ (Sid Sriram) & ఇష్రాత్‌క్వాధ్రే (Isshrathquadhre)
సంగీతం – ఎ.ఆర్. రెహమాన్ (A.R. Rahman)
సాహిత్యం – రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Shastry)
దర్శకుడు – శంకర్ (Shankar)
నటీనటులు
– విక్రమ్ (Vikram), అమీ జాక్సన్ (Amy Jackson)
నిర్మాత – ఆస్కార్ రవిచంద్రన్ (Aascar Ravichandran)

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.