489
యువత లో అప్పటికి ఇప్పటికి ఎప్పటికి ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన హీరో మన కళ్యాణ్ బాబు. తన ప్రతి ఒక సినిమా లో కొత్త కొత్త స్టైలిష్ లుక్స్ తో తనదైన ఒక విభిన్న శైలిలో ప్రేక్షకులని అందరిని ఎంతగానో ఆకట్టుకున్నారు మన పవన్ కళ్యాణ్. అతను నటించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ లు అవ్వకపోయిన ఆయా సినిమాలలో ప్రతి ఒక పాత్రలో తన సహజ నటన, చక్కని నవ్వు, మెరుపుల లాంటి కళ్ళు ఇంకా ఎన్ని సార్లు చూసిన మళ్ళి మళ్ళి చూడాలనిపించే లా ఉండే తన నటన మనల్ని అయన . ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ ఫాన్స్ అందరి కోసం అతను నటించిన సినిమాలు అన్ని ఏ ఏ OTT ప్లాటుఫార్మ్స్ లో ఉన్నాయో ఇక్కడ చూసేద్దాం రండి.
| S.NO | చిత్రం | OTT ప్లాటుఫార్మ్ |
| 1 | అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి | యూట్యూబ్ |
| 2 | గోకులం లో సీత | యూట్యూబ్ |
| 3 | సుస్వాగతం | యూట్యూబ్ |
| 4 | తొలిప్రేమ | డిస్నీ ప్లస్ హాట్ స్టార్ |
| 5 | తమ్ముడు | నెట్ఫ్లిక్స్ |
| 6 | బద్రి | ఆహా |
| 7 | ఖుషి | అమెజాన్ ప్రైమ్ |
| 8 | జానీ | సన్ NXT |
| 9 | గుడుంబా శంకర్ | సన్ NXT |
| 10 | బాలు | జీ 5 |
| 11 | బంగారం | సన్ NXT |
| 12 | అన్నవరం | జీ 5 |
| 13 | జల్సా | ఆహా |
| 14 | పులి | సన్ NXT |
| 15 | తీన్మార్ | డిస్నీ ప్లస్ హాట్ స్టార్ |
| 16 | పంజా | సన్ NXT |
| 17 | గబ్బర్ సింగ్ | అమెజాన్ ప్రైమ్ |
| 18 | కెమెరామెన్ గంగ తో రాంబాబు | సన్ NXT |
| 19 | అత్తారింటికి దారేది | అమెజాన్ ప్రైమ్ |
| 20 | గోపాల గోపాల | సన్ NXT |
| 21 | సర్దార్ గబ్బర్ సింగ్ | అమెజాన్ ప్రైమ్ |
| 22 | కాటమరాయుడు | సన్ NXT |
| 23 | అజ్ఞాతవాసి | సన్ NXT |
| 24 | వకీల్ సాబ్ | అమెజాన్ ప్రైమ్ |
| 25 | భీమ్ల నాయక్ | ఆహా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ |
| 26 | బ్రో | నెట్ఫ్లిక్స్ |
| 27 | OG | అప్ కమింగ్ |
| 28 | హరి హారా వీర మల్లు part 1 హరి | అప్ కమింగ్ |
| 29 | ఉస్తాద్ భగత్ సింగ్ | అప్ కమింగ్ |
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.
