Home »  పట్నం పిల్ల (Patnam Pilla) సాంగ్ లిరిక్స్ – ఉరుకు పటేళ్ల (Uruku Patela)

 పట్నం పిల్ల (Patnam Pilla) సాంగ్ లిరిక్స్ – ఉరుకు పటేళ్ల (Uruku Patela)

by Vishnu Veera
0 comment

హే పిల్ల ఈ పట్టెలునె పట్టాయించే
నా ఊర్ల నా పట్టారని జర్ర పెంచె
పంచాయితీ కాడ మైక్ కె పెట్టిస్తా
ఇద్దరికీ సెట్ అయింది అని దప్పె కొట్టిస్తా
పట్నం పిల్లనీ పట్టాశారో
అరె పట్నం పిల్లనీ పట్టాశారో కట్నం ఇట్ల ఈడిసైరో
ఏలిముద్ర జిందగిలో ఏంజెల్ పిల్ల వచ్చిందిరో
లగ్గమిక చేసుకుని లైఫ్ఏ దానికి ఇస్తారో
పట్నం పిల్లో పట్నం పిల్లో పట్నం పిల్లనీ పట్టాశారో

అరె ప్రేమ బీమరోచి ఇన్నాళ్లు పట్టే పిచ్చి
ఏ ముద్దు గోళీలు ఇచ్చి పిల్ల ముందె ఉన్నదె
ఈ తెల్ల కోటు బుల్లి ఆ చదువులకే తల్లి
దీన్ని సెంపె గిల్లి గుండె లొల్లి బంజాయిస్తానె
మాఅయ్యా దిఅయ్యా కాళ్లనే మొక్కి
నా పెళ్లి ధావతూ గట్టిగిస్తాడె
నేనంటె కాదన్నా పోరిలంతా కూడి మా జోడి చూసి కుళ్లి సవాలె
పట్నం పిల్లనీ పట్టాశారో
అరె పట్నం పిల్లనీ పట్టాశారో కట్నం ఇట్ల ఈడిసైరో
ఏలిముద్ర జిందగిలో ఏంజెల్ పిల్ల వచ్చిందిరో
లగ్గమిక చేసుకుని లైఫ్ ఏ దానికి ఇస్తారో
పట్నం పిల్లో పట్నం పిల్లో పట్నం పిల్లనీ పట్టాశారో
హే పిల్ల ఈ పట్టెలునె పట్టాయించే
నా ఊర్ల నా పట్టారని జర్ర పెంచె
పంచాయితీ కాడ మైక్ కె పెట్టిస్తా
ఇద్దరికీ సెట్ అయింది అని దప్పె కొట్టిస్తా
పట్నం పిల్లనీ పట్టాశారో
అరె పట్నం పిల్లనీ పట్టాశారో కట్నం ఇట్ల ఈడిసైరో
ఏలిముద్ర జిందగిలో ఏంజెల్ పిల్ల వచ్చిందిరో
లగ్గమిక చేసుకుని లైఫ్ ఏ దానికి ఇస్తారో
పట్నం పిల్లో పట్నం పిల్లో పట్నం పిల్లనీ పట్టాశారో

సినిమా: ఉరుకు పటేళ్ల
పాట పేరు: పట్నం పిల్ల
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గాయకుడు: రాహుల్ సిప్లిగంజ్
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
తారాగణం : తేజస్ కంచెర్ల, ఖుష్బూ చౌదరి & ఇతరులు

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment