ఓహో రత్తమ్మ నాగ రత్తమ్మ
నడకలో బలుకులికే రత్తమ్మ
(కోయ్ కోయ్ కోయ్ కోయ్ కోయ్ కోయ్ కోడ్ని కోయ్
కోయ్ కోయ్ కోయ్ కోయ్ కోయ్ కోయ్ కోడ్ని కోయ్)
ఓహో రత్తమ్మ నాగ రత్తమ్మ
నడకలో బలుకులికే రత్తమ్మ
నడకలో నాగరికం రత్తమ్మ
నాడెంపు నడుముదాన రత్తమ్మ
ఓహో.. ఓహో ఓహో హొహో
ఓహో.. ఓహో ఓహోఓహో ఓహోఓహో
నీ చిన్ని చేతులకు నీలి వర్ణం గాజులే రత్తమ్మ
నీ చిన్ని కాళ్ళకు చంద్రవంక కడియాలే రత్తమ్మ
ఓహో రత్తమ్మ నాగ రత్తమ్మ
నడకలో బలుకులికే రత్తమ్మ
నడకలో నాగరికం రత్తమ్మ
నడకలో నాగరికం రత్తమ్మ..
ఓహో.. ఓహో ఓహో హొహో
ఓహో.. ఓహో ఓహోఓహో ఓహోఓహో
కోయ్ కోయ్ కోయ్ కోయ్ కోయ్ కోయ్ కోడ్ని కోయ్
కోయ్ కోయ్ కోయ్ కోయ్ కోయ్ కోయ్ కోడ్ని కోయ్
కోయ్ కోయ్ కోయ్ కోయ్ కోయ్ కోయ్ కోడ్ని కోయ్
చుక్కల కొక కట్టుకొని
సీటీ పూల రైక తొడిగి
అద్దముల నాదు మొఖము
నిన్ను చూసి నిలవలేను
నువ్వు చూసే సూపులకు
సన్నజాజుల వాన కురిసే
సన్న నవ్వు సక్కనిదాన
సందు చూసి నిన్నల్లుతా
ఓహో రత్తమ్మ నాగ రత్తమ్మ
నడకలో బలుకులికే రత్తమ్మ
నడకలో నాగరికం రత్తమ్మ
ఓహో రత్తమ్మ నాగ రత్తమ్మ
నడకలో బలుకులికే రత్తమ్మ
నడకలో నాగరికం రత్తమ్మ
నాడెంపు నడుముదాన రత్తమ్మ
నాడెంపు నడుముదాన రత్తమ్మ
ఓహో.. ఓహో (కోయ్ కోయ్ )
ఓహో.. ఓహో ఓహోఓహో ఓహోఓహో
కోయ్ కోయ్ కోయ్ కోయ్ కోయ్ కోయ్ కోడ్ని కోయ్
హేయ్… హేయ్….
చిత్రం: లైలా (Laila)
పాట పేరు: ఓహో రత్తమ్మ (Oho Rathamma)
సంగీతం: లియోన్ జేమ్స్ (Leon James)
గానం: పెంచల్ దాస్ (Penchal Das), మధు ప్రియ (Madhu Priya)
లిరిక్స్ : పెంచల్ దాస్ (Penchal Das)
నటీనటులు: విష్వక్సేన్ (Vishwaksen), ఆకాంక్ష శర్మ (Akanksha Sharma)
నిర్మాత: సాహు గారపాటి (Sahu Garapati)
దర్శకత్వం: రామ్ నారాయణ్ (Ram Narayan)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.