Niddura levamma thalli niddura levamma lyrics

నిద్దుర లేవమ్మ తల్లి లిరిక్స్ | Niddura levamma thalli lyrics

by Lakshmi Guradasi

నిద్దుర లేవమ్మ తల్లి నిద్దుర లేవమ్మ
పసుపు కుంకుమతో భక్తులు వేచినారమ్మ

నిద్దుర లేవమ్మ తల్లి నిద్దుర లేవమ్మ
పసుపు కుంకుమతో భక్తులు వేచినారమ్మ
నీవే దిక్కని మహిమలు పెక్కని
నీకే మొక్కితే తొలగును చిక్కని
గొంతులు కలిపే భక్తితో పలికిరి

శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే
శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే
శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే
శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే

నిద్దుర లేవమ్మ తల్లి నిద్దుర లేవమ్మ
పసుపు కుంకుమతో భక్తులు వేచినారమ్మ

పంచామృతములతో అభిషేకించేము
పట్టు వస్త్రములే భక్తిగా చుట్టేము
కుంకుమ బొట్టే నుదుటున పెట్టి
కెంపులు మెరిసే ముక్కెర చుట్టి
ముచ్చట తీరా చూసేవమ్మ

శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే
శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే
శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే
శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే

ఆఆఆఆ… ఆఆ…

చల్లని గంధముతో సింగారించేము
మల్లెలు జాజులతో జడనే అల్లేము
ధగ ధగ మెరిసే నగలను బెట్టి
నీ సంపదలను నీకే చుట్టి
మాలో మేమే మురిసేమమ్మ

శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే
శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే
శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే
శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే

దయగల చూపులతో దీవెనలీయమ్మ
ప్రేమగా లోకాన్నే పాలన చేయమ్మ
చల్లగా చూసే తల్లివి నీవే
దారిని చూపే దేవత నీవే
నిత్యము నీవే సత్యము నీవే

శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే
శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే
శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే
శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే

ఇందరి భక్తులకై ఎంతని అలసితివో
ఏ జామున నీవు నిద్దుర పోయితివో
అయినా గాని నిన్నే చూడగా
భక్తులు వచ్చిరి నిద్దుర లేపగా
దయతో వారిని మన్నించమ్మ

శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే
శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే
శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే
శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే

నిద్దుర పోవమ్మ తల్లి నిద్దుర పోవమ్మ
తూరుపు పొడవగానే మరల లేచి రావమ్మ
పగలు రేయి ఒకటే నీకు
నిదురే అసలు లేదని తెలుసు
అయినా మా భక్తింతేనమ్మ

శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే
శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే
శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే
శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే
శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే
శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే
శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే
శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే
శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే

In English Version:

Niddura levamma thalli niddura levamma

pasupu kumkumatho bhakthulu vechinaramma

Niddura levamma thalli niddura levamma
pasupu kumkumatho bhakthulu vechinaramma
Neeve dikkani mahimalu pekkani
neeke mokkithe tholagunu chikkani
Gonthulu kalipe bhakthitho palikiri

Sri mahalakshmi namostute
Sri mahalakshmi namostute
Sri mahalakshmi namostute
Sri mahalakshmi namostute

Niddura levamma thalli niddura levamma
pasupu kumkumatho bhakthulu vechinaramma

Panchamruthamulatho abhishekinchemu
pattu vastramule bhakthiga chuttemu
kumkuma botte nudutuna petti
kempulu merise mukeera chutti
mucchata theera choosevamma

Sri mahalakshmi namostute
Sri mahalakshmi namostute
Sri mahalakshmi namostute
Sri mahalakshmi namostute

aaaaaa aa
Challani gandhamutho Singarinchemu
Mallelu jaajulatho jadane allemu
dhaga dhaga merise nagalanu betti
nee sampadalanu neeke chutti
maalo meme murisemamma

Sri mahalakshmi namostute
Sri mahalakshmi namostute
Sri mahalakshmi namostute

Sri mahalakshmi namostute

Daya gala choopulatho deevenaleeyamma
premaga lokanne paalana cheyamma
challaga choose thallivi neeve
daarini choope devatha neeve
nityamu neeve satyamu neeve

Sri mahalakshmi namostute
Sri mahalakshmi namostute
Sri mahalakshmi namostute
Sri mahalakshmi namostute

indari bhakthulakai enthani alasithivo
e jhamuna neevu niddura poyithivo
aina gaani ninne choodaga
bhakthulu vachiri niddura lepaga
dayatho vaarini manninchamma

Sri mahalakshmi namostute
Sri mahalakshmi namostute
Sri mahalakshmi namostute
Sri mahalakshmi namostute

Niddura povamma thalli niddura povamma
thoorupu podavagane marala lechi ravamma
pagalu reyi okate neeku
nidure asalu ledani telusu
aina maa bhakthinthenamma

Sri mahalakshmi namostute
Sri mahalakshmi namostute
Sri mahalakshmi namostute
Sri mahalakshmi namostute
Sri mahalakshmi namostute
Sri mahalakshmi namostute
Sri mahalakshmi namostute
Sri mahalakshmi namostute
Sri mahalakshmi namostute

See Also: మహామృత్యుంజయ స్తోత్రం

ఇటువంటి మరిన్ని లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like