ఏదో కల
ఓ మాయల
నా చెంత చేరి మేలుకుందా
మెలమెల్లగా
ఈ నవ్వులే
స్నేహాల దారే కోరుతోందా
మాటల్ని దాటుతున్న చోటులోన
ఏంటో అలాగ
కోరికేదో ఊరుకోక
పెరిగే ఇలాగ
దూరమైతే ఉండలేని
తీరే ఇదేగా
నీతో ఇలా
నీతో ఇలా
నీతో ఇలా
ఆగే ఆగే కాలం నీతో
ఊగే ఊగే లోకం నీతో
సాగే సాగే హాయే నీతో
ఆగే ఆగే కాలం నీతో
ఊహించని ఈ లోకమే
నాదైన వింతే చూస్తూ ఉన్న
నీ కన్నుల లోలోతుల
మైకాల హాయే తాగుతున్న
మాటల్ని దాటుతున్న చోటులోన
ఏంటో అలాగ
కోరికేదో ఊరుకోక
పెరిగే ఇలాగ
దూరమైతే ఉండలేని
తీరే ఇదేగా
నీతో ఇలా
నీతో ఇలా
నీ నీనీ నీనీతో ఇలా
ఆగే ఆగే కాలం నీతో
ఊగే ఊగే లోకం నీతో
సాగే సాగే హాయే నీతో
ఆగే ఆగే కాలం నీతో
ఇది ఏమిటో ఏమిటో ఇంతగా ఎందుకో
చూపులే ఊపిరై జారేనే గుండెలో
నను వీడని తోడుగా జీవితం పంచుకో
ఆగే ఆగే కాలం నీతో
ఊగే ఊగే లోకం నీతో
సాగే సాగే హాయే నీతో
ఆగే ఆగే కాలం నీతో
కాలం నీతో
లోకం నీతో
ఆగే ఆగే కాలం నీతో
చిత్రం: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో (Appudo Ippudo Eppudo)
పాట పేరు: నీతో ఇలా (Neetho Ila)
తారాగణం: నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha), రుక్మిణి వసంత్ (Rukmini Vasanth), దివ్యాంశ కౌశిక్ (Divyansha Kaushik), హర్ష చెముడు (Harsha Chemudu) తదితరులు
గాయకులు: కార్తీక్ (Karthik), నిత్యశ్రీ (Nithyashree)
సాహిత్యం: కృష్ణ చైతన్య (Krishna Chaitanya)
సంగీత దర్శకుడు: కార్తీక్ (Karthik)
చిత్ర దర్శకత్వం: సుధీర్ వర్మ (Sudheer Varma)
హే తార సాంగ్ లిరిక్స్ – అప్పుడో ఇప్పుడో ఎప్పుడో
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి