నాకు ఒక్క కొడుకున్నాడు సినిమా హీరో లెక్కుంటాడు
నాకు ఒక్క కొడుకున్నాడు సినిమా హీరో లెక్కుంటాడు
ఓ వదినో పిల్లా ఉంటే జాడజెప్పు
ఓ వదినో ఓ పిల్లా ఉంటే జాడజెప్పు
నాకు ఒక్క బిడ్డున్నాది ముద్దాబంతి లెక్కుంటాది
ఓ వదినో ఓ పిల్లగాడుంటే జాడజెప్పు
ఓ వదినో ఓ పిల్లగాడుంటే జాడజెప్పు
ఏడెకరాల భూమున్నాది ఎత్తుయేసం బాగున్నాది
ఓ వదినో ఓ పిల్లా ఉంటే జాడజెప్పు
ఓ వదినో ఓ పిల్లా ఉంటే జాడజెప్పు
ఎత్తు పొడుగు బాగుండాలి కత్తిలెక్క మెరుకుండాలే
ఓ వదినో ఓ పిల్లగాడుంటే ఉంటే జాడజెప్పు
ఓ వదినో ఓ పిల్లగాడుంటే ఉంటే జాడజెప్పు
రెండంత్రాలబంగ్లున్నాది మోటార్ సైకిల్ బండిన్నాది
ఓ వదినో పిల్లా ఉంటే జాడజెప్పు
ఓ వదినో ఓ పిల్లా ఉంటే జాడజెప్పు
నల్లగుంటే నాకేనచ్చదు నాబిడ్డకు ఇంకా నచ్చదు
ఓ వదినో ఎర్రగా బుర్రగా మస్తుండాలే
ఓ వదినో ఎర్రగా బుర్రగా మస్తుండాలే
బ్యాంకులనిల్వ పైసున్నాది బంగారమాలే మనసున్నాది
ఓ వదినో ఓ పిల్లా ఉంటే జాడజెప్పు
ఓ వదినో ఓ పిల్లా ఉంటే జాడజెప్పు
ఆస్తిపాస్తులు బాగుండాలి ఇంటికి ఒక్క కొడుకుండాలే
ఓ వదినో మాట విలువ తెలిసుండాలి
ఓ వదినో మాట విలువ బాగుండాలే
పేరుగల్ల సదువున్నాది పట్నంలోన జాబున్నాది
ఓ వదినో ఓ పిల్లా ఉంటే జాడజెప్పు
ఓ వదినో ఓ పిల్లా ఉంటే జాడజెప్పు
మావిగల్లో కొలువుండాలే జీతం భత్యం బాగుండాలే
ఓ వదినో ఓ పిల్లగాడుంటే ఉంటే నాతోజెప్పు
ఓ వదినో ఓ పిల్లగాడుంటే ఉంటే జాడజెప్పు
పెట్టుపోతలు ఎక్కువొద్దు పిల్లా మంచిగుంటే ముద్దు
ఓ వదినో అందం చందం బాగుండాలే
ఓ వదినో అందం చందం బాగుండాలే
పలుకుబాడి బాగుండాలి వ్యాపారాలు జేస్తుండాలే
ఓ వదినో మంచి పిల్లగాడుంటే జాడజెప్పు
ఓ వదినో పిల్లగాడుంటే జాడజెప్పు
మనసులోమాట జెప్తుండాను మంచిరోజు కుసుందాము
ఓ వదినో మీపిల్లను జూడ వస్తున్నాము
ఓ వదినో మీపిల్లను జూడ వస్తున్నాము
మంచివార్త జెప్పినారు మేముఎదురుజూస్తుంటాము
ఓ వదినో వచ్చేముందుజెప్పిపంపు
ఓ వదినో వచ్చేముందుజెప్పిపంపు
ఈడుజోడు బాగున్నాది సీతారాములు తీరున్నాది
ఓ వదినో పూలు పండ్లు ఎప్పుడోజెప్పు
ఓ వదినో పూలు పండ్లు ఎప్పుడోజెప్పు
వచ్చేకార్తీకపున్నం తెత్చాలగ్రామదీనం
ఓ వదినో బాసింగాలుగట్టింద్దాము
ఓ వదినో పూలదండలు మార్చేద్దాము
ఓ వదినో పెళ్లిబాజా మోగిద్దాము
ఓ వదినో పూలదండలు మార్చేద్దాము
ఓ వదినో పెళ్లిబాజా మోగిద్దాము
వన్నేలాడి జోరు జొన్నకొయ్య పోదము రాయే సాంగ్ లిరిక్స్ – జానపద పాట
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.