Home » వద్దు రా (Vaddu Ra) సాంగ్ లిరిక్స్ – Roti Kapda Romance

వద్దు రా (Vaddu Ra) సాంగ్ లిరిక్స్ – Roti Kapda Romance

by Lakshmi Guradasi
0 comment
55

వొద్దురా పోరి సెట్టు కాదురా…
హార్ట్‌లో నైఫ్ దించుకోకురా
ఈ బేబీ లే స్పీడు బ్రేకర్ అంటారా…
లైఫ్ జర్నీ లో బోర్లపడకురా

కింగు లాగా ఉన్నవాణ్ణి బొంగుజేస్తది
రింగ్ మాస్టర్ అయ్యి ఫుల్లు ఆడిపిస్తది
దిల్లుఉన్న ఇల్లు పీకి పందిరేస్తది
వన్నీ విన్నీ నిన్ను నన్ను ముంచిపొతది

ఏరో…ఏర్రీ కాకా…
నీ జిందగీలా మంట పెడతది
ఈ ప్రేమే.. పెద్ద ధోకా..
నీ బతుకు చింపి చాట చేస్తాది
ఒరేయ్…
(వొద్దురా…వొద్దురా…)

స్వీటీ ఫోన్ కొట్టిందా ఒక్కటే రింగు కెత్తలే
బ్యూటీ డేట్ ఇచ్చిందా పనినే పాతరేట్టలే
మనమే చెప్పిందల్లా పప్పెట్లాగా చేసి పెట్టాలె
తనకే మూడు కాస్త దోబ్బిందంటే ముడినట్టెలే..

నీ బతుకు బండికి నువ్వు ఓనర్ వైన
స్టీరింగు వల్ల చేతులల్ల ఉంటాది
వాచ్ నీదైన టైమింగ్ వాళ్లది
ముల్లులాగ నిన్ను తిప్పేస్తది

అరె చూస్తే పువ్వుల్లాగా ఉంటారు
మొస్తే మోయనంత బరువుగుంటారు
మత్తు సుదేదో ఎక్కిస్తు ఉంటారు
నెత్తిని పట్టి పిచ్చోళ్లను చేస్తారు

అమ్మాయ్ ఉల్లిపాయ్ సేమ్ టు సేమ్ మావా
పక్కా ఏడుపిస్తాయ్ రాస్కోమ్మా
మెడకే పడ్డాక తొక్కలో ప్రేమ
కరవ మనేన ఇది పామ

ఏరో…ఏర్రీ కాకా…
నీ జిందగీలా మంట పెడతది
ఈ ప్రేమే.. పెద్ద ధోకా..
నీ బతుకు చింపి చాట చేస్తాది
వొద్దురా పోరి సెట్టు కాదురా…
హార్ట్‌లో నైఫ్ దించుకోకురా
ఈ బేబీ లే స్పీడు బ్రేకర్ అంటారా…
లైఫ్ జర్నీ లో బోర్లపడకురా
{రేయ్. . .వొద్దురోయ్ . .వొద్దురా }

కింగు లాగా ఉన్నవాణ్ణి బొంగుజేస్తది
రింగ్ మాస్టర్ అయ్యి ఫుల్లు ఆడిపిస్తది
దిల్లుఉన్న ఇల్లు పీకి పందిరేస్తది
వన్నీ విన్నీ నిన్ను నన్ను ముంచిపొతది

ఏరో…ఏర్రీ కాకా…
నీ జిందగీలా మంట పెడతది
ఈ ప్రేమే.. పెద్ద ధోకా..
నీ బతుకు చింపి చాట చేస్తాది
వొద్దురా…వొద్దు వొద్దురా…వొద్దు
వొద్దురో వొద్దురో వొద్దురో
వొద్దురా పోరి సెట్టు కాదురా…

________________________________

పాట: వద్దు రా (Vaddu Ra)
చిత్రం: రోటీ కప్డా రొమాన్స్ (Roti Kapda Romance)
సంగీతం: వసంత్.జి (Vasanth.G)
సాహిత్యం: కాసర్ల శ్యామ్ (Kasarla Shyam)
గానం: యశ్వంత్ నాగ్ (Yashwanth Nag), వసంత్ (Vasanth)
రచయిత & దర్శకుడు: విక్రమ్ రెడ్డి (Vikram Reddy)
నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్ (Bekkem Venugopal), సృజన్ కుమార్ బొజ్జం (Srujan Kumar Bojjam)
తారాగణం: హర్ష నర్రా (Harsha Narra,), సందీప్ సరోజ్ (Sandeep Saroj), సుప్రజ్ రంగ (Supraj Ranga), తరుణ్ (Tarun), సోనూ ఠాకూర్ (Sonu Thakur), నువేక్ష (Nuveksha), మేఘ లేఖ (Megha Lekha), ఖుష్బూ చౌదరి ( Khushboo Chaudhary)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Exit mobile version