Home » జొన్నసెను కాడ పిలగా (Jonnasenu Kada Pilaga) సాంగ్ లిరిక్స్ – Folk song 

జొన్నసెను కాడ పిలగా (Jonnasenu Kada Pilaga) సాంగ్ లిరిక్స్ – Folk song 

by Lakshmi Guradasi
0 comment
22

జొన్నసెను కాడ పిలగా జోరుగున్నవు
జొన్నసెను కాడ పిలగా జోరుగున్నవు
జోరుగున్నవు పిలగా జోరుగున్నవు
జోరుగున్నవు పిలగా జోరుగున్నవు

మొక్క జొన్నసెను కాడ ముద్దుగున్నవు
మొక్క జొన్నసెను కాడ ముద్దుగున్నవు
ముద్దుగున్నవు పిలగా ముద్దుగున్నవు
ముద్దుగున్నవు పిలగా ముద్దుగున్నవు

అబ్బా జాజి పూల ఆంగి తొడిగి జగున్నవు
అబ్బా జాజి పూల ఆంగి తొడిగి జగున్నవు
జగున్నవు పిలగా జగున్నవు
జగున్నవు పిలగా జగున్నవు

నా మనసు మెచ్చి నువ్వు నన్ను చూస్తున్నావు
మనసు మెచ్చి నువ్వు నన్ను చూస్తున్నావు
చేసినాక నువ్వు నన్ను మెచ్చుకున్నావు
చేసినాక నువ్వు నన్ను మెచ్చుకున్నావు

జంట రావోయి పిలగా నాతో బాగుంటది
జంట రావోయి పిలగా నాతో బాగుంటది
బాగుంటది పిలగా బాగుంటది
బాగుంటది పిలగా బాగుంటది

ఎత్తు పొడుగు ఉన్నవని హత్తుకుంటానోయ్
ఎత్తు పొడుగు ఉన్నవని హత్తుకుంటానోయ్
హత్తుకుంటానోయ్ పిలగా హత్తుకుంటానోయ్
హత్తుకుంటానోయ్ గెండెకు హత్తుకుంటానోయ్

నీ అందమంతా చూసి కళ్ళు చెమ్మగిల్లినోయ్
నీ అందమంతా చూసి కళ్ళు చెమ్మగిల్లినోయ్
చెమ్మగిల్లినోయ్ పిలగా చెమ్మగిల్లినోయ్
చెమ్మగిల్లినోయ్ కళ్ళు చెమ్మగిల్లినోయ్

నీ చెంప మీది లోట్టలకు లొంగిపోతిరో
నీ చెంప మీది లోట్టలకు లొంగిపోతిరో
లొంగిపోతిరో పిలగా లొంగిపోతిరో
లొంగిపోతిరో పిలగా లొంగిపోతిరో

నీ ఉంగరాల జుట్టు చూసి మురిసిపోతిరో
నీ ఉంగరాల జుట్టు చూసి మురిసిపోతిరో
మురిసిపోతిరో పిలగా మురిసిపోతిరో
మురిసిపోతిరో పిలగా మురిసిపోతిరో

నువ్వు గద్దరంగి వేసి కారు దిగుతుంటేరో
నువ్వు గద్దరంగి వేసి కారు దిగుతుంటేరో
బద్దలయ్యారో భుమి బద్దలయ్యారో
బద్దలయ్యారో భుమి బద్దలయ్యారో

రాజపేట మీద నాకు సోకులయ్యారో
రాజపేట మీద నాకు సోకులయ్యారో
సోకులయ్యారో పిలగా సోకులయ్యారో
సోకులయ్యారో పిలగా సోకులయ్యారో

రాజపేటలో ఉన్న పెద్ద కొటరో
రాజపేటలో ఉన్న పెద్ద కొటరో
సుఫియారో పిలగా సుఫియారో
సుఫియారో పిలగా సుఫియారో

యాదగిరి గుట్ట మీద కట్టుకోవయ్యో
యాదగిరి గుట్ట మీద కట్టుకోవయ్యో
కట్టుకోవయ్యో తాళి కట్టుకోవయ్యో
కట్టుకుని నువ్వు నన్ను ఏలుకోవయ్యో
కట్టుకుని నువ్వు నన్ను ఏలుకోవయ్యో

____________________________________________

పాట: జొన్నసెను కాడ పిలగా (Jonnasenu Kada Pilaga)
దర్శకత్వం: రాజేష్ మల్యాల (Rajesh Malyala)
సాహిత్యం : సాయిబాబా గాగిళ్లాపురం (Saibaba Gagillapuram)
గాయని : లావణ్య (Lavanya)
సంగీతం: ప్రవీణ్ కైతోజు (Praveen Kaithoju)
తారాగణం : విలేజ్ పటాస్ అనిల్ (Village Patas Anil), హరిత (Haritha)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Exit mobile version