రేయ్ అరే బాదలలోనే
తేగా ఏడుపులోనే
నువ్వు తాగుతున్నావ్ రా
రేయ్ దిల్ కుషీ కుషీ లోనే
హాల్ చిందులతోనే
నువ్ తాగిచూడరా
ఏ ఫీలింగ్ తో తాగితే
ఆ ఫీలింగ్ డబుల్ అయితది
ఏ ఫీలింగ్ తో తాగితే
ఆ ఫీలింగ్ డబుల్ అయితది
కుషీ నే డబుల్ చేస్తావా
లేక బాదనే డబుల్ చేస్తావా
ఏడుపే డబుల్ చేస్తావా
ఏసే చిందునే డబుల్ చేస్తావా
ఆ ఆ ఆ ఆ
చెయ్యెత్తురా చెయ్యెత్తురా వ్రాంగు యూసేజు
అరెరెరే చెయ్యెత్తురా వ్రాంగు యూసేజు
చెయ్యెత్తురా చెయ్యెత్తురా వ్రాంగు యూసేజు
మందుని చెయ్యెత్తురా వ్రాంగు యూసేజు
వ్రాంగు యూసేజు వ్రాంగు
ధునియాలో అందరికి
దెగ్గరవ్వడం కొరకే
కనిపెట్టారి సెల్లునే
సివరికి నీకు నువ్వు దూరమయ్యి
నువ్వే ఒక ఒంటరయ్యి
ఈ సెల్ ఏ నీకు జైలు సెల్లైనాధే
వ్రాంగు యూసేజు
వ్రాంగు యూసేజు
పైసలనే నువ్వు వాడుకోవాలె
బాబాయ్ మనుషులనే లవ్వు సెయ్యాలె
మనుషులనే వాడి నోట్ల
కట్టలనే లవ్ చేసి
కట్టల్లో పడి లైఫుతో కట్ అయ్యావే
చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు వ్రాంగు యూసేజు
చెయ్యకు చెయ్యకు డబ్బుని చెయ్యకు వ్రాంగు యూసేజు
చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు వ్రాంగు యూసేజు
చెయ్యకు చెయ్యకు డబ్బుని చెయ్యకువ్రాంగు యూసేజు
నీలో తెలివే నీకు బానిసవ్వాలె
ఆ తెలివే తెలివి మీరి
అతి తెలివిగా అది మారి
నీ బానిసకే నువ్వు బానిసయ్యావే
వ్రాంగు యూసేజు
వ్రాంగు యూసేజు
చేడు అన్నాది నేడు మంచి ఫ్యాషన్ అయ్యిందే
మంచి మా సెడ్డగ బోరు కొట్టిందే
మంచి టైం తీరిపోయి చేడు వైపే జారిపోయింది
లైఫు లోన లైట్ అన్నాది ఆరిపోయిందే
వ్రాంగు వ్రాంగు వ్రాంగు వ్రాంగు
చెయ్యెత్తురా చెయ్యెత్తురా వ్రాంగు యూసేజు
అరరరా చేయెత్తురా వ్రాంగు యూసేజు
చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు వ్రాంగు యూసేజు
చెయ్యకు చెయ్యకు లైఫ్-యు ని చెయ్యకు వ్రాంగు యూసేజు
మరన్ని పాటలు కోసం తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.