పువ్వే పువ్వే తమర పువ్వే
నాకై పుసావే
పువ్వే పువ్వే తమర పువ్వే
నాకై పుసావే
మళ్ళి మళ్ళి చూసేలాగా
మాయే చేసావే
కడలే దాచే కల్లెలే
కలిసే గుండెను దోచవే
కవితే రాసి మాటాడే నిలువే
గుండెకే వాడే పువ్వోలే
వెలిగే నవ్వులన్నీ నీవే
మెరిసే అందమే ఇంకా నా సొంతమే
చిలకే చిట్టి చిలకే
వచ్చి నేరుగా గూటిలో వాలే
కలలే తెచ్చి వెనకే పదవే
మెలికే పెట్టి మెలికే
నవ్వులొలికే చూడకుండతీరికే
ఉదయం ముద్దులాడే వెన్నెలే
అందమే అందమే
అందమే అందామే..
అందమే అందమే
అందంగున్నావే
మాయ చేసే మనిషిమల్లె
ఏరి కోరి నడుముగిల్లె
కౌగిలింత నన్ను అల్లే చేరవో
నిన్నే నమ్మి వచ్చినాలే
చెలియని చెయ్యిపెట్టి
మూడు ముళ్ళు నాకు వేసే
కాలం ఏనాడో
అరెరే ఎంత చక్కని చోద్యమిదేలే
నన్ను నమ్మని ప్రశ్నలివెంటే
నువ్వు నేను ఏకంకాందే
లోకం ముగియాదే
అదిరే జిలకర్రనీ నెత్తిన బెట్టి
ఊరి ముందర తాళిని కట్టి
చెయ్యి చెయ్యి నీతో పట్టి
తోడే నేనొస్తా
మెరిసే అందమే నీ సొంతమే
తందానే తందానే
తందానే తంద నన్నరే
పువ్వే పువ్వే తమర పువ్వే
నాకై పుసావే
మళ్ళి మళ్ళి చూసేలాగా
మాయే చేసావే
కడలే దాచే కల్లెలే
కలిసే గుండెను దోచవే
కవితే రాసి మాటాడే నిలువే
గుండెకే వాడే పువ్వోలే
వెలిగే నవ్వులన్నీ నీవే
మెరిసే అందమే ఇంకా నా సొంతమే
చిలకే చిట్టి చిలకే
వచ్చి నేరుగా గూటిలో వాలే
కలలే తెచ్చి వెనకే పదవే
మెలికే పెట్టి మెలికే
నవ్వులొలికే చూడకుండతీరికే
ఉదయం ముద్దులాడే వెన్నెలే
______________________________
చిత్రం: ARM
పాట పేరు: చిలకే (Chilake)
సంగీత స్వరకర్త: ధిబు నినన్ థామస్ (Dhibu Ninan Thomas)
సాహిత్యం: కృష్ణకాంత్ (Krishna Kanth)
గానం: కపిల్ కపిలన్ ( Kapil Kapilan), అనిలా రాజీవ్ ( Anila Rajeev)
తారాగణం: టోవినో థామస్ (Tovino Thomas), కృతి శెట్టి (Krithi Shetty)
దర్శకుడు: జితిన్ లాల్ ( Jithin Laal)
సుజిత్ నంబియార్ (Sujith Nambiar) రచించారు
లిస్టిన్ స్టీఫెన్ (Listin Stephen), డాక్టర్ జకరియా థామస్ ( Dr. Zachariah Thomas) నిర్మించారు
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కొరకు తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.