Home » సచ్చిపోతున్న పిల్ల ( Sacchipothunna pilla ) సాంగ్ లిరిక్స్ – Folk song

సచ్చిపోతున్న పిల్ల ( Sacchipothunna pilla ) సాంగ్ లిరిక్స్ – Folk song

by Lakshmi Guradasi
0 comment
178

చావు చుట్టమైతాదేమో చిన్నదాన నువ్వు లేక…
నా ఉప్పిరాగిపోతాదేమో నీ ఊసులు లేక…
కలిసినప్పుడే సెప్పి ఉంటనే
ఇంత బాధనే ఉండబోదులే
చూసినప్పుడే ఛి అంటనే
చిన్న చూప్పే కాకపోదునే

సచ్చిపోతున్న పిల్ల నువ్వు లేవన్న బాధల్లా
నేను నీ వాళ్ళ
సచ్చిపోతున్న పిల్ల నువ్వు నాతోనే ఉన్నావన్నావు ఉహాళ్ళ

సచ్చిపోతున్న పిల్ల నువ్వు లేవన్న బాధల్లా
నేను నీ వాళ్ళ
సచ్చిపోతున్న పిల్ల నువ్వు నోతోని తిరిగిన ఆ గురుతులల్లా

చావు చుట్టమైతాదేమో చిన్నదాన నువ్వు లేక…
నా ఉప్పిరాగిపోతాదేమో నీ ఊసులు లేక…

పొద్దుగాలే లేవగానే నిన్ను చూడాలని అనిపిస్తాదే
నిండు చందమాలాంటి నీ మొవ్వు చూస్తే నాకు వెలుగొస్తాదే
నా చెంతే నువ్వుంటేనే ఏ చింత లేకుండా నేనుంటనే
నన్ను విడిచి నువ్వు వెళ్లిపోతుంటే
నా పంచప్రాణాలు పోతున్నాయే
ప్రాణంగా నిన్ను ప్రేమించి నేను
నెత్తిమీద పెట్టుకున్న రాణిలా
గోరంగా నన్నే మోసము చేసి
చూస్తున్నావే కాలి కింద చెప్పులా
ఇంతేనా ఇంతేనా ప్రేమంటే ఇంతేనా

సచ్చిపోతున్న పిల్ల నువ్వు లేవన్న బాధల్లా
నేను నీ వాళ్ళ
సచ్చిపోతున్న పిల్ల నువ్వు నాతోనే ఉన్నావన్నావు ఉహాళ్ళ

సచ్చిపోతున్న పిల్ల నువ్వు లేవన్న బాధల్లా
నేను నీ వాళ్ళ
సచ్చిపోతున్న పిల్ల నువ్వు నోతోని తిరిగిన ఆ గురుతులల్లా

బంగారు కొమ్మలాగా నిన్ను చూసుకున్న మన ప్రేమలే
చీమంతైన ప్రేమే లేదు వదిలేసి పోతున్నావెందుకో
సిగ్గానేది లేకుండానే నీ వెనకనే పడుతున్నాను
కొంచమైనా జాలే లేకుండా పగబట్టి నువ్వు పోతున్నావో
నీ యాదిలో చూడు పోతున్న పిల్ల చూడవే నన్నోక్కసారి
నీ ప్రేమలో ఓడిపోతున్న పిల్ల నా దరికి రావే చిన్ని బంగారి
ఇంతేనా ఇంతేనా ప్రేమంటే ఇంతేనా

సచ్చిపోతున్న పిల్ల నువ్వు లేవన్న బాధల్లా
నేను నీ వాళ్ళ
సచ్చిపోతున్న పిల్ల నువ్వు నాతోనే ఉన్నావన్నావు ఉహాళ్ళ

సచ్చిపోతున్న పిల్ల నువ్వు లేవన్న బాధల్లా
నేను నీ వాళ్ళ
సచ్చిపోతున్న పిల్ల నువ్వు నోతోని తిరిగిన ఆ గురుతులల్లా

___________________________________________________________

పాట : సచ్చిపోతున్న పిల్ల ( Sacchipothunna pilla )
సంగీతం:- మదీన్ Sk ( Madeen Sk )
గాయకుడు:- హనుమంత్ యాదవ్ (Hanumanth Yadav )
సాహిత్యం :- సిద్దు యాదవ్ ( Siddu yadav )
తారాగణం :- రైడర్ శ్రీకాంత్ ( Rider Srikanth ), దీపిక ( Deepika )

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి

You may also like

Leave a Comment

Exit mobile version