Home » వాలు కళ్ళ వయ్యారి (Vaalukalla Vayyari) సాంగ్ లిరిక్స్ మాస్

వాలు కళ్ళ వయ్యారి (Vaalukalla Vayyari) సాంగ్ లిరిక్స్ మాస్

by Rahila SK
0 comment
409

నాఆఆ బూరె లాంటి బుగ్గ చూడు
కారు మబ్బు లాంటి కురులు చూడు
వారెయ్ వ క్యా హైర్సటైల్ యార్

అన్న సూపర్ అన్న కంటిన్యూ కంటిన్యూ

హే ఓఓఓఓ వాలు కళ్ళ వయ్యారి తేనే కళ్ళ సింగారి
నా గుండెలోకి దూరి మనసు లోకి జారీ చంపినావే కావేరి
ఓఓఓఓ బూరె బుగ్గ బంగారి చాప కళ్ళ చిన్నారి
బుంగ మూతి ప్యారి నంగనాచి నారి లవ్ చెయ్యి ఓ సారి

హ నిన్ను చూసినాక ఏమయిందో పోరి
వింత వింతగా ఉంటోంది ఏమిటో ఈ స్టోరీ
నువ్వు కనబడ కుంటే తోచదే కుమారి
నువ్వు వొస్తే మనసంతా స రి గ మా ప గ రి

హో వాలు కళ్ళ వయ్యారి తేనే కళ్ళ సింగారి
నా గుండెలోకి దూరి మనసు లోకి జారీ చంపినావే కావేరి
నన్ను ముంచినవే దేవేరి

నీ హృదయం లో నాకింత చోటిస్తే
దేవతల్లే చూసుకుంటా నీకు ప్రాణమైన రాసి ఇస్తా
ఆలా కోపంగా నా వైపు నువ్వు చూస్తే
దీవానల్లే మార్చుకుంట దాని ప్రేమ లాగ స్వీకరిస్తా

నా కోసం పుట్టినవాని నా మనసే చెప్పినది లే
ఈ బంధం ఎప్పుడో ఇలా పై వాడు వేసినాడు లే
ఒప్పుకో తప్పదు ఇప్పుడు ఇక్కడే నీకు నేను ఇష్టమేనని

హో వాలు కాళ్ళ వయ్యారి (వాలు కాళ్ళ వయ్యారి )
తేనే కళ్ళ సింగారి (తేనే కళ్ళ సింగారి )
నా గుండెలోకి దూరి మనసు లోకి జారీ చంపినావే కావేరి
నన్ను ముంచినవే దేవేరి

వ హో వ హో వ హో వ కుర్రాడు మంచివాడు గ ఒప్పుకో
వ హో వ హో వ హూ వ హో ఆరడుగులు అందగాడు ఒప్పుకో

ఈ ముద్దుగుమ్మే నా వైఫ్ గ వస్తే
బంతిపూల దారి వేస్తా లేత పాదమింకా కందకుండా

ఈ జాబిలమ్మే నా లైఫ్ లోకొస్తే
దిష్టి తీసి హారతిస్తా ఏ పాడుకళ్లు చూడకుండా

నాలాంటి మంచివాడిని మీరంతా చూసి ఉండరే
ఆ మాటే మీరు ఈమె తో ఓ సారి చెప్పి చూడరే
ఒప్పుకో తప్పదే ఇప్పుడే ఇక్కడే నువ్వు నాకు సొంతమే నని

హో వాలు కళ్ళ వయ్యారి (వాలు కాళ్ళ వయ్యారి )
తేనే కళ్ళ సింగారి ( తేనే కళ్ళ సింగారి )
నా గుండెలోకి దూరి మనసు లోకి జారీ
చంపినావే కావేరి నన్ను ముంచినావే దేవేరి (దేవేరి )


పాట: వాలు కళ్ళ వయ్యారి (Vaalukalla Vayyari)
గీత రచయిత: భాస్కరభట్ల రవి కుమార్ (Bhaskarabhatla Ravi Kumar)
గాయకులు: కార్తీక్ (Karthik)
చిత్రం: మాస్ (2004)
తారాగణం: నాగార్జున, జ్యోతిక (Nagarjuna, Jyothika)
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Exit mobile version