ముద్దు ముద్దు ముద్దు గుమ్మా
ముద్దుల గుమ్మా..
ముద్దు ముద్దు ముద్దు గుమ్మా
ముద్దుల గుమ్మా..
తడిసి ముద్దయినావు ముద్దుగుమ్మా
ముద్దుల గుమ్మా..
ఒంటి బాలుడ్ని ఇట్టా ఇడిసి నువ్వు
ఎట్టు పోయినవ్వమ్మా
బాలు నొప్పులు ఇంటి బయటదాకా
వినపడినమ్మా
అంతు ఆంత్రల మీద అంధురాల
అంతురాల మీద
జోరు వానలు కురిసే అంధురాల
అంతురాల మీద
మగ్గా గిన్నెలు పొయ్యి నేను
అంతురాల మీద
వానల్లా తడిసినాను అంధురాల
అంతురాల మీద
ముద్దు ముద్దు ముద్దు గుమ్మా
ముద్దుల గుమ్మా..
తడిసి ముద్దయినావు ముద్దుగుమ్మా
ముద్దుల గుమ్మా..
మడికట్టు దున్నపోతు మాడికట్టు
మడికట్టు దున్న
పొద్దున్నే తీసుకు వచ్చే సద్ది బువ్వ
తే పోతివే పిల్ల
కాళీ కడుపుతోటి మాడికట్టు
తెల్వకుండా తిప్పిన
అలసిపొయ్యి పాండు చెట్ల కింద
చెట్ల నీడ కింద
ముద్దు ముద్దు ముద్దు గుమ్మా
ముద్దుల గుమ్మా..
తడిసి ముద్దయినావు ముద్దుగుమ్మా
ముద్దుల గుమ్మా..
సద్ది కట్టుకుని వత్తావుంటే
వత్తునేవుంటే
తొట్టెల్లో బాలుడు గుక్కబెట్టి
ఏడువనే బట్టే
పక్కకురిగి పాలియ్యబోతే
నాకు కునికేబట్టే
సద్ది తేను మర్చిపోతినోయి
మన్నించు సామి
అంతు ఆంత్రల మీద అంధురాల
అంతురాల మీద
జోరు వానలు కురిసే అంధురాల
అంతురాల మీద
పొద్దు పొద్దుల పొద్దుగూకే
పొద్దులుగుకే..
ఇగానైనా బువ్వ పెట్టరాదే
పొద్దులుగుకే..
పక్షులు గుట్టి దారి పట్టినమ్మా
పొద్దులుగుకే..
పక్కలు వేసే ఆర్నల్ల పిల్ల
పొద్దులుగుకే..
ముద్దు ముద్దు ముద్దు గుమ్మా
ముద్దుల గుమ్మా..
తడిసి ముద్దయినావు ముద్దుగుమ్మా
ముద్దుల గుమ్మా..
ఉట్టి మీద సద్దికూడు పెట్టిన కొంత
చూడరాదా
సన్న సెగకు సజ్జ రొట్టి కాల్చిన
నీకు కానరాదా
ఒట్టి చేపల పులుసు గట్టిగానే
గాటుపెట్టినను
ఇద్దరము కుడు తిందాము
ఇక రావోయ్ బావ
అంతు ఆంత్రల మీద అంధురాల
అంతురాల మీద
జోరు వానలు కురిసే అంధురాల
అంతురాల మీద
ముద్దు ముద్దు ముద్దు గుమ్మా
ముద్దుల గుమ్మా..
తడిసి ముద్దయినావు ముద్దుగుమ్మా
ముద్దుల గుమ్మా..
ఒంటి బాలుడ్ని ఇట్టా ఇడిసి నువ్వు
ఎట్టు పోయినవ్వమ్మా
బాలు నొప్పులు ఇంటి బయటదాకా
వినపడినమ్మా
అంతు ఆంత్రల మీద అంధురాల
అంతురాల మీద
జోరు వానలు కురిసే అంధురాల
అంతురాల మీద
మగ్గా గిన్నెలు పొయ్యి నేను
అంతురాల మీద
వానల్లా తడిసినాను అంధురాల
అంతురాల మీద
ముద్దు ముద్దు ముద్దు గుమ్మా
ముద్దుల గుమ్మా..
___________________________________________
లిరిక్స్ : హేమ రెడ్డి (Hema Reddy )
గాయకుడు: హనుమంత్ యాదవ్ ( Hanumanth Yadav) & కుమార వాగాదేవి (Kumara Vagadevi)
సంగీతం: వెంకట్ అజ్మీరా ( Venkat Azmeera)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.