తెరి మేరి తేరి మేరి
కొత్తగుంది ఈ కహానీ
మల్లి మల్లి జరుగుతున్నది
ఎరి కోరి ఏరి కోరి
మొదలయింది ఈ సవారీ
కళ్ల ముందు కలలు సో మెనీ
అనుకున్నది అవుతున్నది
మదితో మది
ముడి పడినది నీ తోడునీ
నువ్వు నేను వేరే లేమసలు
చూడగా నిజం నీడలో
మనసులు రెండుగా లేవసలు
చెరిసగం ప్రణయాలు
కాగి పోయేలా ఇరువురి దేహాలు
కాగితాలయ్యే పడవలు ప్రాణాలు
చిలిపిగా ఈ గాలిని విడిదిని ఇవ్వాలని
పాట పేరు: తేరి మేరి (Teri Meri)
సినిమా పేరు: జీబ్రా (Zebra)
సాహిత్యం: పూర్ణా చారి (Purna Chari)
గానం: విజయ లక్ష్మి (Vijaya Lakshmi) – సంతోష్ వెంకీ (SanthoshVenky)
సంగీతం: రవి బస్రూర్ (Ravi Basrur)
కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్ (Eashvar Karthic)
నిర్మాత: SN రెడ్డి (SN Reddy)- బాల సుందరం (Bala Sundaram) – దినేష్ సుందరం (Dinesh Sundaram)
తారాగణం : సత్యదేవ్ (SatyaDev), ప్రియా భవాని శంకర్ (Priya Bhavani Shankar),
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.