Home » డుం డుం డుం డుం అన్నయ్యే అశావయ్యా సాంగ్ లిరిక్స్ – (Gorintaku)

డుం డుం డుం డుం అన్నయ్యే అశావయ్యా సాంగ్ లిరిక్స్ – (Gorintaku)

by Lakshmi Guradasi
0 comment
299

వరమియ్య రావయ్యా శివనాథ శివనాథ
చెల్లి చిరునవ్వు లో నువ్వు ఊరేగా

డుం డుం డుం డుం
డుం డుం డుం డుం కురవాలి పూలవాన
ఈ రాత్రి.. గంగోత్రి ..
ఈ రాత్రి గంగోత్రి పొంగలి చిందులోన

వరమియ్య రావయ్యా శివనాథ శివనాథ
చెల్లి చిరునవ్వు లో నువ్వు ఊరేగా

డుం డుం డుం డుం కురవాలి పూలవాన
ఈ రాత్రి గంగోత్రి పొంగలి చిందులోన
డుం డుం డుం డుం

నందిశుడే వచ్చి నట్టువాంగం చెయ్యాలి
నవ్విస్తూ గణపతి వచ్చి నాట్యం ఆడాలి

ఊరంతా ఈ రాత్రి శివరాత్రి కావాలి
సూర్యోదయం వేళా సుధలో కురవాలి

అదిదేవ నీవే ఆదుకునగా రారా
గుండె కరిగేదిపుడే వెండి కొండా దిగ్గిరా

కొట్టి జెగంటలే మ్రోగగా…… గుడిలో
చెల్లెలు ఇచ్చే హారతికి ఎల్లలు చేసే పూజలకి
చెల్లెలి చూపుల వెళ్ళువులో దీవెనలు ఇవ్వురా

పాలసముద్రణ హాలాహలం వస్తే
లోకాలే కాపాడ తాగేవే
కోర విషమున్న ఆ నాగరాజుని
హారంగా కంఠాన చేసావే

నిన్ను నమ్ముకున్న ని ముందు నిలిచివున్న
వరమును అడుగుతున్న చెల్లెల్ని కాపుమన్న
వెన్న పాలాభిషేకాలనే …కొనరా

బోళాశంకరా అను మాట
రుజువు అవ్వాలి ఈ పుట
భయమే చూపి ఈ చోట
దయ గల రారా

డుం డుం డుం డుం అన్నయ్యే అశావయ్యా
నా పంచ ప్రాణాలు నీతోనే ఉండునయ్యా

డుం డుం డుం డుం బంగారు సూర్యుడు మా అన్నే మా అన్నే
మాకు ముక్కోటి దేవుళ్ళు మా అన్నే

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Exit mobile version