అనగనగా అంటూ ఓ కథ చెబుతాను
వినరా బ్రదరు
నే చెప్పే కథలో
మా నన్నే హీరోలే
మాటలో కొంచెం గారుకే గానీ
ఆ మనసే ముత్యం
అందుకనే కదరా నాకిష్టం మా నాన్నే
అడిగెనో లేదో ఆ కొండను ఎక్కి కోతిని దించే
టైప్ అసలు కాదే
అయిన నాకిష్టం లే
పీకిందేదైనా ఓసింతేనా అని వెళిపోతాడే
అది అయన స్పెషల్ లే
అయిన నాకిష్టం లే
నోరారా తిడితే నాన్న
చెయ్యరా కొడితే నాన్న
ఏమన్నా నువ్వే నాన్న
ఇష్టం పోనే పోదే
ఛీ అన్న నువ్వే నాన్న
పో అన్న నువ్వే నాన్న
ఏమన్నా నువ్వే నాన్న
ఇష్టం నువుంటే
నువుంటే నాతో ఇంకేమైనా అసలు వద్దంట
కష్టాలేమైనా ఇష్టంగా మార్చేస్తా
నోరారా తిడితే నాన్న
చెయ్యరా కొడితే నాన్న
ఏమన్నా నువ్వే నాన్న
ఇష్టం పోనే పోదే
ఛీ అన్న నువ్వే నాన్న
పో అన్న నువ్వే నాన్న
ఏమన్నా నువ్వే నాన్న
ఇష్టం నువుంటే
కన్నా నా చిన్న
అని ముద్దుగా నువ్వే అనకున్న
ఉన్న లేకున్నా
నాకంటూ నువ్వే నిమిషాన
అరకొరగా మాటే కలిపి
దురలే పెంచేస్తున్న
ఏదో ఒక సాకే చెప్పి
నన్నొదిలి వెళుతున్న
నీతోనే ఉంటనే ఎప్పుడు నేనే
నాన్న..
నోరారా తిడితే నాన్న
చెయ్యరా కొడితే నాన్న
ఏమన్నా నువ్వే నాన్న
ఇష్టం పోనే పోదే
ఛీ అన్న నువ్వే నాన్న
పో అన్న నువ్వే నాన్న
ఏమన్నా నువ్వే నాన్న
ఇష్టం నువుంటే
నువుంటే నాతో ఇంకేమైనా అసలు వద్దంట
కష్టాలేమైనా ఇష్టంగా మార్చేస్తా
____________________________________________
పాట పేరు : నాన్న పాట (Nanna Song)
సినిమా పేరు : మా నాన్న సూపర్ హీరో (Maa Nanna Super Hero)
గాయకుడు: నజీరుద్దీన్ (Nazeeruddin)
సాహిత్యం: లక్ష్మీ ప్రియాంక (Lakshmi Priyanka)
నటీనటులు : సుధీర్ బాబు (Sudheer Babu), సాయాజీ షిండే (Sayaji Shinde), సాయి చంద్ (Sai Chand), ఆర్నా ( Aarna), చంద్ర వెంపటి (Chandra Vempaty)& ఇతరులు
దర్శకుడు: అభిలాష్ కంకర (Abhilash Kankara)
నిర్మాత: సునీల్ బలుసు (Sunil Balusu)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కొరకు తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.