పాట: రెప్పలనిండా
లిరిసిస్ట్: శ్రీ మణి
గాయకులు: హరిచరణ్ శేషాద్రి
రెప్పలనిండా కలగనకుండా
వెన్నెలవానా అనుకోకుండా
పెదవులనిణ్డా మాటలవలన
అలలు ఎగసెనులే
ఈ మట్టిలోనే పూసే రోజాపూలు
రాగాలు కురిసే వెదురులే
ఇన్నాళ్లుగా ఇన్నేళ్ళుగా
నాలో లేవి మహిమలు
కొడవలినిండా కుంకుమ పూలే
కడవలనిండా మందారాలు
పడవలనిండా పట్టు తెరలే
అడుగులనిండా ఆకాశాలే వాలేనులే
పట్టు గుబురు దాటే సీతాకోక చిలుకలా
మిట్ట కళలు దాటే అందమైన నిజములా
పట్టి లాగేనే పట్టుతీగా నన్నిలా
ఏమయ్యిందో నాకేమయ్యిందో
వద్దంటున్నా నీ ముద్దే నన్ను
రేమంటుందే నను చంపేసింది
రాయి రాయి రంగులువేయి
ఎన్నడూ చూదానివై
గుండెలో బొమ్మల్లె పూసే
కొడవలినిండా కుంకుమ పూలే
కడవలనిండా మందారాలు
పడవలనిండా పట్టు తెరలే
అడుగులనిండా ఆకాశాలే వాలేనులే
చంటి పాపలాగా చిందులేవో వేస్తున్నా
ఒంటారోనని ఇట్టా తుంటరోన్ని చేస్తున్న
వెండి వెన్నెలై ఎండల్లోనే కాస్తూ ఉన్నా
ఏమయ్యిందో నాకేమయ్యిందో
రోజు చూసే నా దారులు కూడా
నేనే ఎవరో మరి మరిచేసాయే
ఎన్నో ఎన్నెన్నో వింతలు నాలోన
ఎన్నడూ ఊహించనివేగా
కొడవలినిండా కుంకుమ పూలే
కడవలనిండా మందారాలు
పడవలనిండా పట్టు తెరలే
అడుగులనిండా ఆకాశాలే వాలేనులే
మరిన్ని పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ను సందర్శించండి.