Home » నాని సినిమాలు OTT లో

నాని సినిమాలు OTT లో

by Nikitha Kavali
0 comments

అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసి ఇప్పుడు టాలీవుడ్ లోనే అందరి ప్రియ నటుడిగా పేరు తెచ్చుకున్నారు మన నాని. తాను పోషించిన ప్రతి ఒక పాత్రలో తన సహజ నటనతో మన అందరిని మంత్రముగ్ధులను చేసి నాచురల్ స్టార్ అనే బిరుదును దక్కించుకున్నారు మన నాని. నాని నటించిన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తన సినిమాలు అన్ని మంచి ఫామిలీ ఎంటర్టైనింగ్ గా ఉంటాయి, ఇంట్లో చిన్న నుంచి పెద్ద వరకు తన సినిమాలను ఇష్టపడని వారు అంటూ ఎవరు ఉండరు. 

S.No చిత్రం OTT ప్లాట్ ఫార్మ్ 
1అష్టా చమ్మ (2008)OTT ప్లే  
2రైడ్ (2009)సన్ NXT 
3స్నేహితుడా (2009) సన్ NXT 
4భీమిలి కబడ్డీ జట్టు (2010) ప్రైమ్ వీడియో, జీ5
5అలా మొదలైంది (2011)ప్రైమ్ వీడియో 
6పిల్ల జమిందార్ (2011)ప్రైమ్ వీడియో 
7ఈగ (2012)ప్రైమ్ వీడియో , నెట్ ఫ్లిక్స్
8ఎటో వెళ్ళిపోయింది మనన్సు (2012)యూట్యూబ్
9పైసా (2014)సన్ NXT 
10జండా పై కపిరాజు (2015) యూట్యూబ్ 
11ఎవడే సుబ్రహ్మణ్యం (2015)సన్ NXT 
12భలే భలే మగాడివోయ్ (2015)డిస్నీ హాట్ స్టార్ 
13కృష్ణ గాడి వీర ప్రేమ గాధ (2016)సన్ NXT 
14జెంటిల్ మాన్ (2016)సన్ NXT 
15మజ్ను (2016)సన్ NXT 
16నేను లోకల్ (2017)జీ5 
17నిన్ను కోరి (2017)ప్రైమ్ వీడియో 
18మిడిల్ క్లాస్ అబ్బాయి (2017) ప్రైమ్ వీడియో 
19కృష్ణార్జున యుద్ధం (2018)యూట్యూబ్
20దేవదాస్ (2018)జీ5
21జెర్సీ (2019)జీ5 
22నాని గ్యాంగ్ లీడర్ (2019) ప్రైమ్ వీడియో 
23V (2020)ప్రైమ్ వీడియో 
24టక్ జగదీష్ (2021) ప్రైమ్ వీడియో 
25శ్యామ్ సింగ రోయ్ (2021)నెట్ ఫ్లిక్స్ 
26అంటే సుందరానికి (2022)నెట్ ఫ్లిక్స్ 
27దసరా (2023)నెట్ ఫ్లిక్స్ 
28హాయ్ నాన్న (2023)నెట్ ఫ్లిక్స్ 
29సరిపోదా శనివారం (2024)నెట్ ఫ్లిక్స్ 

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.