Namminchi Chesava Mosam Lyrics

నమ్మించి చేశావా మోసం Namminchi Chesava Mosam Lyrics

by Lakshmi Guradasi

Namminchi Chesava Mosam Song Credits :

సాంగ్ : నమ్మించి చేసావా మోసం (Namminchi Chesava Mosam)
చిత్రం : చెన్నై లవ్ స్టోరీ (Chennai Love Story)
గాయని : శృతిక సముద్రాల (Shruthika Samudhrala)
సాహిత్యం: అనంత శ్రీరామ్ (Anantha Sriram)
సంగీతం: మణి శర్మ (Mani Sharma)
దర్శకత్వం: రవి నంబూరి (Ravi Namburii)
నటీనటులు : కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) మరియు శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya)

Namminchi Chesava Mosam Lyrics in Telugu

నమ్మించి చేశావా మోసం
పచ్చి మోసం
నీ పైనే చూపాల కోపం
పిచ్చి కోపం
ఎన్నో అనుకున్నా ఈసారి
మళ్ళీ నించున్నా వేమారి
వెళ్ళే ముందైనా ఆలోచించావా
చాల్లే ఇకనాతో అనుకున్నావా

నమ్మించి చేశావా మోసం
పచ్చి మోసం
నీ పైనే చూపాల కోపం
పిచ్చి కోపం
ఎన్నో అనుకున్నా ఈసారి
మళ్ళీ నించున్నా వేమారి
వెళ్ళే ముందైనా ఆలోచించావా
చాల్లే ఇకనాతో అనుకున్నావా

నువు రాకుంటే ఏంటట
అయిపోతుందా నా కథ
నువు రాకుంటే ఏంటట
అయిపోతుందా నా కథ
నాకేనే తోడై నడిపిస్తా అంతా
లోకమ్మో కోడై ఏడికొస్తే ఏంతా
తేడా రాదోయ్ నా తీరులో
పోతే పోవోయ్ నీ దారిలో

నమ్మించి చేశావా మోసం
పచ్చి మోసం
నీ పైనే చూపాల కోపం
పిచ్చి కోపం
ఎన్నో అనుకున్నా ఈసారి
మళ్ళీ నించున్నా వేమారి
వెళ్ళే ముందైనా ఆలోచించావా
చాల్లే ఇకనాతో అనుకున్నావా
చాల్లే ఇకనాతో అనుకున్నావా
చాల్లే ఇకనాతో అనుకున్నావా

Namminchi Chesava Mosam Lyrics in English

Namminchi Cheshaavaa Mosam
Pacchi Mosam
Nee Paine Choopaala Kopam
Picchi Kopam
Enno Anukunnaa Eesaari
Mallee Ninchunnaa Vemaari
Velle Mundainaa Aalochinchaavaa
Chaalle Ika Naatho Anukunnaavaa

Namminchi Cheshaavaa Mosam
Pacchi Mosam
Nee Paine Choopaala Kopam
Picchi Kopam
Enno Anukunnaa Eesaari
Mallee Ninchunnaa Vemaari
Velle Mundainaa Aalochinchaavaa
Chaalle Ika Naatho Anukunnaavaa

Nuvvu Raakunte Entata
Ayipothundaa Naa Katha
Nuvvu Raakunte Entata
Ayipothundaa Naa Katha
Naakene Thodai Nadipistaa Anthaa
Lokammo Kodai Edikosthe Enthaa
Thedaa Raadhoi Naa Theerulo
Pothe Povoi Nee Daarilo

Namminchi Cheshaavaa Mosam
Pacchi Mosam
Nee Paine Choopaala Kopam
Picchi Kopam
Enno Anukunnaa Eesaari
Mallee Ninchunnaa Vemaari
Velle Mundainaa Aalochinchaavaa
Chaalle Ika Naatho Anukunnaavaa
Chaalle Ika Naatho Anukunnaavaa
Chaalle Ika Naatho Anukunnaavaa

Read also :  guruthunda song lyrics chennai love story

వదలనే నిను వదలనే’ లిరిక్స్

Jigithara Song Lyrics

Hoyila Hoyila song lyrics

చిరునవ్వులో సాంగ్ లిరిక్స్

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like