Chirunavvulo Song Credits:
పాట: చిరునవ్వులో Chirunavvulo
ఆల్బమ్/సినిమా: చెన్నై లవ్ స్టోరీ Chennai Love Stor
ఆర్టిస్ట్ పేరు: కిరణ్ అబ్బవరం Kiran Abbavaram, శ్రీ గౌరీ ప్రియ Sri Gouri Priya
గాయకుడు: P VN S రోహిత్ (P V N S Rohit)
సంగీత దర్శకుడు: మణి శర్మ (Mani Sharma)
లిరిసిస్ట్: అనంత శ్రీరామ్ (Anantha Sriram)
Chirunavvulo Song lyrics in Telugu
చిరునవ్వులో నీ చిరునవ్వులో
చిరాయువై నేనున్నా..
కనుపాపలో నీ కనుపాపలో
కలై సేద తీరనా..
సెలవు కాదిది ఓ స్నేహమా
కొలువుని నీ ఎదలో..
వీడుకోలని అనుకోకుమా
విలీనమే నీలో..
చిరునవ్వులో నీ చిరునవ్వులో
చిరాయువై నేనున్నా..
కనుపాపలో నీ కనుపాపలో
కలై నీ సేద తీరనా..
సెలవు కాదిది ఓ స్నేహమా
కొలువు నీ ఎదలో..
వీడుకోలని అనుకోకుమా
విలీనమే నీలో..
తొలి వెలుగే నా పలకరింపు
వెన్నెల నా జోల పాట..
గాలుల సవ్వడి అది నా పిలుపు
ఆకుల ఊగిసలాట..
నీ కుడి ఎడమా
నాడుల నడుమా నేనే నిండున్నా..
నీ నిశ్వాసనే నా ఉచ్ఛ్వాసగా
తీసుకుంటున్నా..
సెలవు కాదిది ఓ స్నేహమా
కొలువు నీ ఎదలో..
వీడుకోలని అనుకోకుమా
విలీనమే నీలో..
Chirunavvulo Song lyrics in English
Chirunavvulo nee chirunavvulo
Chiraayuvai nenunnaa..
Kanupaapalo nee kanupaapalo
Kalai seda teeranaa..
Selavu kaadidi o snehamaa
Koluvuni nee edalo..
Veedukolani anukokumaa
Vilineeme neelo..
Chirunavvulo nee chirunavvulo
Chiraayuvai nenunnaa..
Kanupaapalo nee kanupaapalo
Kalai nee seda teeranaa..
Selavu kaadidi o snehamaa
Koluvu nee edalo..
Veedukolani anukokumaa
Vilineeme neelo..
Tholi veluge naa palakarimpu
Vennela naa jola paata..
Gaalula savvadi adi naa pilupu
Aakula oogisalaata..
Nee kudi edamaa
Naadula nadumaa nene nindunnaa..
Nee nishwaasane naa uchchwaasagaa
Theesukuntunnaa..
Selavu kaadidi o snehamaa
Koluvu nee edalo..
Veedukolani anukokumaa
Vilineeme neelo..
Read also : guruthunda song lyrics chennai love story
FAQ:
సమాధానం: ‘చెన్నై లవ్ స్టోరీ’ (Chennai Love Story) చిత్రంలోని “చిరునవ్వులో” (Chirunavvulo) పాటను ప్రముఖ గాయకుడు P VN S రోహిత్ (P V N S Rohit) పాడారు.
సమాధానం: ఈ పాటకు అద్భుతమైన సాహిత్యాన్ని (Lyrics) స్టార్ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ (Anantha Sriram) అందించారు.
సమాధానం: ఈ సాంగ్ వీడియోలో యువ నటుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) మరియు నటి శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) ప్రధాన పాత్రల్లో నటించారు.
సమాధానం: ఈ మెలోడీ పాటకు ‘మెలోడీ బ్రహ్మ’ మణి శర్మ (Mani Sharma) సంగీతాన్ని సమకూర్చారు.
Tags: Chirunavvulo song lyrics, చిరునవ్వులో సాంగ్ లిరిక్స్, Chennai Love Story movie songs, Chirunavvulo lyrics Telugu, PVNS Rohit Chirunavvulo lyrics, Anantha Sriram lyrics, Kiran Abbavaram Chirunavvulo, Sri Gouri Priya Chennai Love Story, Chirunavvulo lyrics in English, చెన్నై లవ్ స్టోరీ సినిమా పాటలు, చిరునవ్వులో లిరిక్స్, Mani Sharma Chirunavvulo song, Chennai Love Story Telugu movie songs lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

