62
నందమూరి అభిమానులు ఎపుడు ఎపుడు అని ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ తేజ నటుడు గా సినిమా లో ఎంట్రీ రంగం సిద్దమైంది. ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ గ్రౌండ్ వర్క్ గట్టిగా జరుగుతుంది. మోక్షజ్ఞ సంబంధించిన ఫోటోగ్రాఫీ పూర్తిచేసారు. అవి సోషల్ మీడియా లో కూడా వైరల్ అవుతున్నాయి. అందులో మోక్షజ్ఞా లుక్స్ మరియు కటౌట్ అదిరిపోయాయి.నందమూరి ఫాన్స్ మోక్షజ్ఞ లుక్స్ కు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇంకా మొన్నటివరకు మోక్షజ్ఞ సినిమా ఎవరితో ఉంటుంది అని దర్శకుడు ఎవరు, ఎలాంటి స్టోరీ తో సినిమా లోకి వస్తున్నాడు అని సందేహం ఉండేది. యంగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ తో సినిమా తీస్తున్నాడు అని అంటున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రమే అంటున్నారు కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.