Home » మొదటికే మోసం అయినా వీరన్న – కథ

మొదటికే మోసం అయినా వీరన్న – కథ

by Haseena SK
0 comment
20

వీరన్న తన ఊళ్ళో అందరికి అన్నివిధాలా తోడ్పడి అందరి మెప్పు సంపాందించి ఊరి వాళ్లు సహాయంతో పెళ్ళి చేసుకుని ఇల్లు గలవాడై నాలుగు రాళ్ళు వెనుక వేసుకున్నాడు. అయితే ఒక రోజు దొంగలు పడి వీరన్న ఇంట్లో పూచికపుల్ల మిగల్చి కుండా పూర్తిగా దోచుకుపోయారు. ఆ స్థితిలో ఊరి వాళ్ళు మళ్ళీ వూనుకుని తలా కాస్తా చండాలు వేసుకుని వీరన్న ఇల్లు నిలబెట్టాడు.

బతికినన్నాళ్ళూ అక్రమార్జన చేసి అంతులేని డబ్బు గడించిన బంగారయ్యకు ఇది చూసి దుర్బుద్ధి పుట్టింది. ఒక రాత్రి తము సోత్తు యావత్తూ ఊరి వెలపల చెరువు దగ్గర పాతిపెట్టి బంగారమ్యా అతని భార్యా తెల్లవారగానే తమ ఇల్లు దొంగలు దోచారో అని శోకాలు మొదలు పెట్టారు. ఈ దొంగతనం గురించిన క్షణంలో ఊరంతా తెలిసిందా. కాని ఎవరూ భాద పడలేదు బంగారయ్య ఏనాడు ఎవరిని ఆయనుకున్నాడు. గనకా అందురూ సానుభూతి చూసారుగాని ఒక్కరు చెల్లి గవ్వ కూడా ఇయ్యలేదు.

అందుచేత బంగారయ్య దంపతులు అమావాస్య రాత్రి తాము పాతిన సొత్తు తవ్వుకుని తెల్లవారే లోపల మరో ఊరు వెళ్ళిపోదామనుకున్నారు. కాని ఆకస్మాత్తగా గ్రామాధికారికి కొంతకాలానికి అనుకుంటున్న గుడి పని ప్రారంభించాలనీ చెరువు దగ్గరి గుడి నిర్మాణం జరగాలనీ నిర్ణయం కలిగింది. గుడికి పునాదులు తవ్వుతూండగా బంగారయ్య దాచిన డబ్బు దొరికింది. దేవుడు తన గుడి ఖర్చు తానే సంపాదించడన్నారు. బంగారయ్యను చచ్చినది చావయింది.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment

Exit mobile version