24
ఒక రాజు ఒకనాడు వీధివెంట పోతూ ఒక గంగ రేసి పళ్లమ్మిని చూశాడు. ఆ మనిషి గొప్ప అందగ త్తె ఆమె అందానికి ముగ్ధుడై రాజూ ఆమెను పెళ్ళాడి తనకు రాణిగా చేసుకున్నాడు. కొద్ది సంవత్సరాలు గడిచాక ఒకనాడు రాజు గారు గంగరేగి పళ్ళు తింటూండగా చూసి రాణిగారు స్వామి మీరు తినేవి ఏమి పళ్ళు అని అడిగింది. అంతలోనే మరిచావా ఈ గంగరేగి పళ్ళే కదా మీ కుటుంబానికి ఒకప్పుడు ఆధారం అని రాజు కోపంగా అడిగాడు. రాణీ గారి మతిమరుపు చూసి రాజుగారికి ఆగ్రహం వచ్చిందని. మంత్రి గ్రహించాడు. మహారాజా స్త్రీలు హెదాతో బాటు సులువుగా మారిపోతాడు. ఆమెకు మహారాణీ హోదా ఇచ్చినది. తమ రేగద కనుక శాంతించండి అన్నాడు మంత్రి.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.