Home » ఆత్మజ్ఞానం – కథ

ఆత్మజ్ఞానం – కథ

by Haseena SK
0 comment
37

పంట పొలానికి కాపుకాస్తున్న రైతూ దారివెంట వెళుతున్న సన్యాసి కొద్దిసేపు విశ్రాంతి కోసం ఒక చెట్టు నీడకు చేరాదు. సన్యాపి, రైతును పలకరిస్తూ పాలం నీదేవా పటం బాగున్నది. ఈ ఏడు కూడా తరుణంలో వర్షాలు ఎప్పుడు ఎలా వుంటాయో ఎవరు చెప్పగలరు. ఇంతకూ తమ ప్రమాణం ఎంత దాకా అని అడిగాడు.

సన్యాసి దాపులనున్ను కొండలకేసి చూపిస్తూ అక్కడ గొప్ప జ్ఞాని అయినా సిద్దుడాకాయన వున్నారు. జ్ఞానోపదేశం కోనం అక్కడికి వెళ్తున్నాను. అవి విచారంగా ముఖం పెట్టి ఇంతకు ముందు సేవించుకున్ను. ముగ్గురు గురువులూ నాకు ఆత్మజ్ఞానం కలగేలా చేయలేకపోయారు. ఈ సారి నా అదృష్టం ఎలా వున్నదో మరి అని నిట్టూర్చాడు.

రైతు నవ్వి నలభై ఏళ్ళ నుంచి ఫలసాయం యాభై ఏళ్ళ నుంచి వర్షాలూ చూస్తున్నాను. రేపు ఏదీ వస్తుందో తెలుసుకోవడానికి ఇన్నేళ్ళ సొంత అనుభవం ఎందుకూ పనికి రావడం లేదు మరి ఇతురుల అనుభవాల మీద తమరు ఆత్మజ్ఞనం పొందడం. ఎంత కష్టమై గదా పాపం అన్నాడు. కొండలకేసి  చూస్తూ.

సన్యానికి ఈ మాటలతో చపున  జ్ఞానోదయమై తనను తాను సొంతంగా తెలుసుకోవాలని. బోదపడి మరొక దిక్కువగా ప్రమాణమై వెళ్ళిపోయాడు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment

Exit mobile version