Home » గయ్యాళి భార్య – కథ

గయ్యాళి భార్య – కథ

by Haseena SK
0 comment
18

ఒక గ్రామంలో రామన్న అనే యువకుడు అందచందాలు చూసి మోహించి ఒక పరిమగయ్యాళి చేసుకుని చాలా కాలం నరకం అనుభవించి తన కష్టాలు ఒక స్నేహితుడికి చెప్పుకున్నాడు. ఊళ్ళోకి ఒక సాధువు వచ్చాడనీ అందురూ తమ కష్టాలు ఆయనకు చెప్పుకుని వాటిని తోలగించుకునే మార్గం తెలుసుకుంటున్నారనీ స్నేహితుడు రామన్నతో  అన్నాడు. రామన్నಆ సాధువును సందర్మించి తన బాధ చెప్పుకున్నాడు. 

అంతా విని సాధువు బాబూ నేను నీలాగే గయ్యాళి భార్యతో వేగలేక సన్యాసినై తిరుగుతున్నాను నీకేం సలహా సలహా ఇయ్యగలనుఅన్నాడు. తరువాత రావన్ను పొరుగు గ్రామం వేంచేసిన నిత్యానంద స్వాములను కలుసుకుని తన గోడు చెప్పుకున్నాడు. నాయనా నేను కటిక పేదవాణ్ణి అందుచేత నాకు పెళ్ళి కాలేదు సంసారం ఎరగను నీకు సలహా చెప్పే అర్హత నాకు లేదు అన్నాడు నిత్యానందుడు.

రామన్న అక్కడి నుంచి ఒక పాడుబడికి ఇంటి సమీపంలో కూర్చుని ఆలోచిస్తుండగా ఎవరో వెనకగా వచ్చి భుజం మీద చెయ్యి వేసి నాయనా ఏమిటి నీకు వచ్చిన కష్టం నన్ను చంద్రయ్య అంటారులే అన్నాడు. రామన్న చంద్రయ్యతో తన కష్టం చెప్పుకున్నాడు. చంద్రయ్య బిత్తర పోతూ నేను గయ్యాళి భార్యతో వేగలేక ఆత్మహత్య చేసుకున్నాను నా భార్య చావు బతుకుల్లో ఉన్నది. చచ్చినా వెంట పడుతుందేమోనని హడలిపోతున్నాని అని మాయమయాడు రాంబాబు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment

Exit mobile version