అమ్మా మీకు పనిమనిషి కావాలని ప్రక్క వీదిలో చెప్పారు. అందుకే వచ్చాను నేను బాగా పనిచేస్తాను అన్నది అలివేలు ఎంతో ఆస్తిపాస్తులున్ను. నీ గురించి తెలియకుండా నిన్ను ఎలా పనిలోకి పెట్టుకోనేది. సరే ముందు ఈ బట్టలు ఉతికి ఆరేసిరా తరువాత నీతో మాట్లాడుతాను అన్నది. అనసూయమ్మ
అలువేలు బట్టలు తీసుకుని సబ్బు నీళ్ళలో నాన పెడుతుండగా ఓ చోక్కా జేబులో ఐదు వందుల రూపాయల నోటు కనిపించింది. ಆ నోటు తీసుకుని వెనెక్కి తిరిగి చూసింది హాలులో అనసూయమ్మ టి . వి చూస్తుంది. వెంటనే అలువేలు ఆమె వద్దకు వెళ్ళి నోటును అందించి చెప్పింది.
అనసూయమ్మ సంతోషంతో నీ నిజాయితికి యెచ్చుకుంటున్నాను. ఇదిగో అమ్మాయి నేను నీ గురించి నా మనసులో అనుకున్నది. వున్నట్టుగా చెప్పదలచుకున్నాను. మొదట్ట నిన్ను చూశాక నువ్వు నిజాయితీగా వుంటావో లేదో ప్రక్కవిధీలో వారిని విచారించాలి అనుకున్నాను. కానీ ఆ అవసరం లేకుండ నిన్ను నీవు నిరూపించుకున్నావు. నీ నిజాయితీ నాకూ నచ్చింది. అందుకని ఇక నీ గురించి చెప్పడానికి వేరే వాళ్ళ రాన వరం లేదు అంటూ ఆమెను పనిమనిషి.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.