అనగనగా ఒక ఊరిలో రంగారావు అనే ఒక ఆ స్వామి ఉండేవాడు. ఆయనకు ఒకసారి బాగా జబ్బు చేసింది. తమ కుమారుడైన రాముని పిలిచి జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పినని నాకు ప్రయాణం చెయ్యి అని అడిగాడు. అందుకు సరేనని చెప్పి తండ్రి చేతిలో చెయ్యి వేసి ప్రయాణం చేశాడు. రాము ఒక రోజు అడవి మార్గాన పట్టణానికి వెళుతుండగా. దోపిడీ దొంగలు అతడినీ చుట్టుముట్టారు. వారిలో ఒకడు నీ దగ్గరేం ఉన్నాయి. అని అడిగాడు.
నా దగ్గర యాభై రూపాయలున్నాయి. అని చెప్పాడు రాము దొంగలు అతని జేబులు వెతికారు కానీ ఏమీ దొరలేదు వాళ్లు మూరు మాట్లాడుకుండా వెళ్లి పోబోతుంటే వెనెక్కి పిలిచి నా దగ్గర నిజంగానే యాభై రూపాయలు ఉన్నాయి. ఆ నోటుని నేను నా చొక్కా జేబులో రహస్యంగా దాచాను. అది మీకు కనపడలేదు. ఇదిగో తీసుకోండి అంటూ యాభై రూపాయల నోటు వారి చేతికి ఇవ్వబోయాడు.
ఆ దోంగలముఠా నాయకుడు. రాము నిజాయితీకి సంతోషపడి అతడిని మొచ్చు వెళ్లిపోయాడు చెప్పాడో తన తండ్రి నిజం చెప్పమని ఎందుకు చెప్పాడో రాముకి అర్ధం అయ్యింది.నిజం చెప్పిన వారికి అన్నిటా విజయం లభిస్తుంది.
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.