ఒక రోజున అడవిలోని చెట్టు నీడలో ఒక సింహం నిద్ర స్తోంది. ಆ పక్కనే ఉన్న కన్నంలో ఒక చిట్టెలుక ఉంటుందో అది బయటికి వచ్చేసరికి పీచు లాంటి మొత్తని గడ్డి లాంటిది. ఏదో అక్కడ కుప్పలాగ పడి ఉంది. దాని పైకి ఎక్కి ఆడుకొంటే మజాగా ఉంటుంది. అనుకొని ఆ ఎలుక దాని పైకి ఎక్కి సంతోషంగా ఎగురుతోంది కాని అది ఎక్కి నది సింహం పైకి అంతేగాని గడ్డి కాదు వెంటనే సింహనికి మెలకువ వచ్చింది. ఒక్కసారి గట్టిగా గర్జించింది అటుయిటూ వెదకగా దాని చేతికి చిట్టెలుక చిక్కింది. దాన్ని పంజాతో పైకెత్తి పట్టుకొని ఎలుక ముండా నీకెంత ధైర్యమే నా నిద్రనంతా పాడు చేశావు. నిన్ను చంపేస్తాను.
అంది సింహాం భయంతో ఎలుక గడ గడా వణికిపోతూ క్షమించండి మహాప్రభో నేను మిమ్మల్ని చూడలేదు ఏదో గడ్డి కదా అని ఎక్కి ఆడుకొంటున్నాను. దయచేసి నన్ను వదిలేయండి నేను ఎప్పుడో ఒకప్పుడు మీకు సాయం చేసి బుణం తీర్చుకొంటాను అంది.
చూస్తే వేలడంత లేవు నీవు నాకేం సాయం చేయగలవు సరేలే నిన్నిప్పుదు దయతలచి వదిలేస్తున్నా జాగ్రత్తగా ఉండు అని సింహం దాన్ని వదిలేసింది. ఒకనాడు ఆ అడవిలో ఒక వేటగాడు ఒక వలపన్ని ఉంచాడు. పోరబాటున సింహం ఆ వలలో చిక్కుకొంది. ఏమీ చేయలేక దీనంగా అరవడం మొదలు పెట్టింది. దాన్ని రక్షించడానికి ఎవ్వరూ రాలేదు అప్పుడే కన్నంలోంచి. బయటకి వచ్చిన చిట్టెలుకను ఒకసారి పైకెత్తి ముదాడి వదలి పెట్టింది.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.