అనగనగా ఒక అడవిలో పెద్దపులికి ఆకలి వేసి ఆహారం కోసం అడవి అంతా కలయ తిరుగుతుంది. ಆ ఆవు దగ్గరకి వచ్చి మేత వెయ్యడంలో చూసి ఇక తనకు మంచి ఆహారం దొరకిందని ಆ ఆవును దగ్గరకు కి వచ్చి తినడానికి సిద్ధమవుతుంది.
అంతలో ఆ ఆవు తను చనిపోతే తన లేగ దూడకు ఎవరూ పాలిస్తారు. ఉదయం సరిగ్గా పాలు కూడా ఇవ్వకుండా మేతకు వచ్చాకు. అని మనసులో భాదపడుతూ పులిని చూసి అయ్యో నేను ఈ మధ్యనే ఈ నాను నాపల్లి ఇంకా నా పాలు తాగుతూనే ఉంది. అది పాలు తాగడానికి నాకై ఎదురు చూస్తూఉంటుంది. నాపై ఎదురు చూస్తూ నా బిడ్డను పాలిచ్చి రావడానికి అనుమతి ఇవ్వండి తప్పకుండా తిరిగి వచ్చి మీకు నేను ఆహారం అవుతానని జాలిగా ప్రాదేయపడింది.
ఆవు మాటలు ఎందుకో పులికి నమ్మಬುದ್ಧಿ వేసి నాకు బాగా ఆకలిగా ఉన్నా నీ మీద జాలితో నీకు అవకాశం ఇస్తుನ್ನಾನು. వెళ్ళి దానికి కడుపు నిండా పాలిచ్చి మంచి బుద్దులు చెప్పి దాని బాధ్యతను తోటి పశువులకు అప్పగించి తిరిగి అడవిలో పులి ఉన్న ప్రదేశానికి వచ్చింది.
ఆవు నిజాముతీగా తన మాట మీద నిలబడి ప్రాణాలకు కూడా లెక్కచెయ్య కుండా తిరిగి రావడంతో సంతోషించిన పులి నేను బాగా ఆకలితో ఉన్నానీ నిజాముతీకి మొచ్చి నిన్ను తినకుండా వదిలి పెడుతున్నాను వెళ్ళి నీ బిడ్డతో హాయిగా జీవించు అని దాన్ని విడిచి పెట్టింది. పులి దయాగుణానికి ఆవు కృతజ్ఞతలు తెలిపితన పాకకు పాయు తన బిడ్డ తో హాయిగా జీవించ సాగింది.
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.