Home » ఎవరు సన్యాసి – కథ

ఎవరు సన్యాసి – కథ

by Haseena SK
0 comment
13

ఒకటి మిట్టి మధ్యాహ్నం వేళ ఇద్దురు యుపన న్యాసులు నందుడు అనే వాళ్ళు ఆరుణ్య మార్గాన పోతున్నారు. వాళ్ళు గురువైన జ్ఞాననేత్రుడి ఆశ్రమం అక్కడికి చాలా దూరంలో వున్నది. చీకటి పడకముందే ఆశ్రమం చేరాలని వాళ్ళిద్దరూ వేగంగా నడుస్తున్నారు. మార్గం మధ్యంలో వాళ్ళ కోక వాగులో వున్నవి మోకోటిలోతునీళ్ళు అయినా నీటి ఉరపడి తీవ్రంగా వున్నది. 

యువసన్యాను లిద్దరూ వాగు దాటే ప్రయత్నంలో వుండగా దాని ఒడ్డునే ఒక యువతి వాగు నీటి కేసి బెదురు చూపులు చూస్తూ కనిపించింది. ఎవరమ్మా నువ్వే ఎక్కడికి వెళ్ళాలి అని ఆమెకు సునందుకు ప్రశ్నించారు. ఈ వాగు దాటితే మా పల్లే ఈ నీటి వేగం చూస్తుంటే నాకు భయంగా వున్నది. అన్నది యువతి వాగు దాటేందుకు నేను సాయం చేస్తాను అంటూ నునందుకు ఆమెను రెండు చేతుల తోటి ఎత్తుకని ఆవతలి ఒడ్డున దించాడు.

 యువతి నునందుడి కేసి కృతజ్ఞతగా చూసి తన పల్లె కేసి నడిచిపోయింది. ఆ తర్వాత నాన్యాను లిద్దరూ గురువు గారి ఆశ్రమం కేసి నడవసాగాడు దారిలో ఒకటి రెండు సార్లు మనందుడు తీవ్ర స్వరంతోనునందా మనం సర్వసంగ పరిత్యాగులమైన సన్యానులం గదా స్త్రీని కన్నైత్తి అయినా చూడకూడదు అటుపంటిది. వాగు దగ్గర నువ్వా యువతిని పలకరించుడమే కాక రెండు చేతులలో ఎత్తుకని మోస్తూ వాగు దాటించావు సన్యాసివైన నీకు ఇది తగునా అని ప్రశ్నించాడు. అందుకు నునందుడు నందా నేనా యువతిని వాగు దాటించి అక్కడే వదిలేశాను. కాని నువ్వింకా ఆమెను మోస్తునేవున్నా మాటా అని జని బిచ్చాడు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment

Exit mobile version