Home » పిల్లిని మార్చిన పిల్లలు – కథ

పిల్లిని మార్చిన పిల్లలు – కథ

by Haseena SK
0 comment
17

అనగనగా ఒక ఊరిలో ఒక పిల్లి ఉండేది. అది ಆ ఊరంతా తిరుగుతూ పాలు పెరుగు మాంసం చేపలు… ఎవరింట్లో ఏది దొరికతే అది ఏ మూల దాచుకున్నా పసిగట్టి నురీ తినేసేది. దాంతో ఊళ్లో వారందురా ఈ పిల్లి ఆగడాలను గురించే మాట్లాడుకోవడం. మొదలు పెట్టారు అందురూ కలసి దాచికి దొంగ పిల్లి అని బిరుదు తగించి. తిట్టుకునేవాడు ఆ పిల్లిని ఏదో ఒక విధంగా వదిలించుకోవాలని ప్రయత్నించేవాడు. కాని అది అంత సులువుగా ఎవరికీ దొరికేది కాదు కన్నుమూసి తిరిచి చూసే లోపు అందరికి కళ్లు కప్పి పారిపోయేది. దాంతో ఊరి పెద్దలందరూ ఆ ఊళ్లో పిల్లలకి పిల్లి అటకట్టించే భాధ్యత అప్పగించారు.

కొంత కాలానికి పిల్లి అందరి ఇళ్లలో దొంగతనంగా తినటం మానేసింది. పిల్లలు ఏ పని చేస్తే ఆ పని చేయటం మొదలుపెట్టింది. ఊరిలోని పెద్దలందరూ ఆశ్చర్యపోయారు పిల్లిలో ఇతర మార్పు ఎలా వచ్చిందో అర్థం కాలేదు ఒక రోజు ఊరి పెద్దలందురూ ఊరి మధ్యలో చెట్టు కింద కూర్చుని పిల్లల్ని పిడించింది. ఆ పిల్లిని మీరు ఏం చేసి మార్చాడు అని అడిగారు. అప్పుడు పిల్లలు ఈ పిల్లి చేసే పనులు కొన్ని రోజులు జాగ్రత్తగా గమనించారు పిల్లికి బాగా ఆకలేసినప్పుడల్లా తినే పదార్థాలు ఉన్న ఇళ్లలోకి దూరుతోంది. ఎక్కడ దాచినా తినేస్తోందని మాకు అర్ధం అయింది.

అప్పటి నుంచి మేము దానికి ప్రతి రోజూ తినటానికి ఏదో ఒకటి పెట్టుటం మొదలుపెట్టాం అలా కొన్ని రోజులు పెట్టేసరికి అది ఎక్కడికి వెళ్లకుండా మేం పెట్టే తిండి కోసం ఎదురు ఇలా చేస్తాండో మాకు అర్ధం అయింది. నేను దానికి క్రమం తప్పకుండా తిండిపెట్టాం అది మాకు బాగా దగ్గర అయింది. మాతో స్నేహంగా ఉండసాగింది. మేము కనిపిస్తే దగ్గరకు వచ్చి తలకు మా కాళ్లకు రుద్దుతుంది. సంతోషంతో గంతులేస్తుంది. మేము కనిపిస్తే దగ్గరకు వచ్చి తలను మా కాళ్లను రుద్దుతుంది. సంతోషంతో గంతులేస్తుంది. మేము కూర్చుని ఆడుకుటుండే అది మాతో కలిసిపోతుంది. ఆ విధంగా పిల్లి మారింది. అని చెప్పాడు పిల్లిలో పిల్లలు తెచ్చిన మార్పున పెద్దలు సంతోషించారు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment

Exit mobile version