ఒక గ్రామంలో జోగయ్య అనే పాల వ్యాపారి వుండేవాడు. అతణ్ణి వాడకందార్లు ఎన్నిసార్లు కొప్పడినా, హెచ్చరించినా పాలల్లో నీళ్లు కలపడం మానలేదు చివరికి గ్రామ పెద్దలు అతడి పశువుల్ని లక్కున్ని గ్రామం నుంచి తరిమేశాడు.
జోగయ్య యోగికి మరెక్కడైనా బతుకు తెరపు చూసుకుందామనుకుంటూ ఒక కొండ మార్గాన పోతూండగా వాడికి ఒక కొలను పక్కను వున్ను గుహ ముందు యోగి బకాయన కనిపించాడు.
జోగయ్య యోగికి నమస్కరించి తన కథ అంతా చెప్పుకుని స్వామీ యిప్పుటికీ బుద్ధీ పచ్చింది. నాకు పాల వ్యాపారం తప్పు మరేం చేతకాదు మీరు కరుణించాలి. అన్నాడు
యోగికి అతడి మీద జాలి కలిగింది. ఆయన కొలను ను జోగయ్యకు చుపుతూ ఇక నుంచి ಆ కొలనులో నీళ్ళు కు ఒదులు పాలుండబోతున్నవి. సుఖంగా బతకు అన్నాడు. జోగయ్య యోగి కేసి రెండు చేతులూ జోడించి ఈ పాలకొలను పక్కనే రెండు నీటి కొలనులు కూడా స్పష్టించి యివ్వండి అని కోరాడు.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.