Home » పావురం,కాకి – కథ

పావురం,కాకి – కథ

by Haseena SK
0 comment
51

ఒక గ్రామంలో ఒక చెట్టు మీద పావురం గూడ కట్టుకుని నివసించేది. ఆ చెట్టు పక్కనే ఒక ఇంటి గృహిణి రోజూ ఆ చెట్టూ ముందు గింజలు వేసేది పావురం చెట్టు దిగి. ఆ గింజలు తిని వెళ్లేది ఇలా కొంత కాలం గడిచింది.

ఒక రోజు ఒక కాకి వేరే ఊరి నుండి ఆ గ్రామానికి వచ్చి పావురం ఉండే చెట్టుపై వాలింది. ಆ గ్రహిణి గింజలు చల్లడం పావురం తినడం చూసింది.

ఆహా ఈ పావురం ఎంత హాయిగా జీవిస్తోందో ఆహారం కోసం వెతికే అవసరమే లేదు దానికి నేను కూడా ఈ ఇంట్లోని ఆహారం కోసం తినవచ్చు కష్టపడి ఆహారం వెతికే అవసరం ఉండదు. అని మనసులో అనుకుంది. 

వెంటనే ఆ కాకి పావురానికి కల్లಬಲ್ಲಿ కబుర్లు చెప్పి దానితో స్నేహం చేసింది. కాకి మిత్రమా నువ్వు ఇక్కడే ఉండవచ్చు. కానీ నీ ఆహారం నువ్వు సంపాదించుకో ఎట్టి పరిస్థితు ల్లోనూ ಆ ఇంట్లో ఆహారం దోంగిలించనద్దు  అని షరతు పెట్టింది. పాపురం.

తను అక్కడ ఉండాలనుకునేది. ఆ ఇంట్లో ఆహారం కోసమే అయినా ఆ సమయానికి సరే అంది. కాకి కొన్ని రోజుల పాటు ఆ కాకి అక్కడే ఉంటూ బయట ఆహారం సంపాదించుకునేది. ఒక రోజుಆ ఇంట్లో నుండి చేపల వాసన వచ్చింది. కాకికి ಆ సమయంలో పాపురంలో బయటకు వెళ్లింది. అదను కోసం ఎదురు చూస్తున్న కాకి వెంటనే ఆ ఇంట్లోకి దూరి చేపಲ కోసం వెతకసాగింది తొందరలో కాకి ఒక పళ్లాన్ని పడేసింది. ఆ చప్పుడు విని గృహిణి అక్కడికి వచ్చింది. కర్రతో ಆ కాకిని తరిమేసింది. బతుకుజీవుడా అనుకుంటూ. కాకిಆ గ్రామాన్నే వదిలి వెళ్లిపోయింది.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment

Exit mobile version