Home » తెలివైకమేక తెలివి తక్కువ తోడేలు – కథ

తెలివైకమేక తెలివి తక్కువ తోడేలు – కథ

by Haseena SK
0 comment
45

ఒక రోజు గొర్రెల మందతో పాటు ఒక మేక పిల్ల గడ్డి మేస్తోంది. అలా తింటూ తిరుగుతుండుగా కొంత దూరంగా తియ్యని  గడ్డి లభిస్తుందని మరింత దూరం వెళ్లింది అలా అది గోర్రెలను దూరమైపోయింది.

ముందుకు దూరమయ్యానన్న సంగతి కూడా గ్రహించకోలేనంత ఆనందంగా తిరుగుతోంది అక్కడే పొంచి ఉన్న ఒక తోడేలు దాని దగ్గరికి వస్తున్న సంగతి తెలియలేదు

సరిగ్గా అది దాని మీదకు దూకే సమయానికి గమనించి పరుగు తీయబోయింది. కానీ భయంతో ఆగిపోయి నన్ను చంపకు నీకు పుణ్యముంటుంది నా ఆకలి ఇంకా తీరలేదు తీయని గడ్డి తింటే నీకు తీయాని మాంసం లభిస్తుంది గదా అంది.

వెంటనే  తోడేలు కూడా ఆలోచనలు పడింది. కొంతసేపు వేచి ఉంటానంది.

ఆ తర్వాత మళ్లీ తోడేలు దగ్గరికి వచ్చి అటూ ఇటూ గెంతులేస్తాను నేను తిన్నది బాగా అరుగుతుంది. అప్పుడు నీకు తినడానికి కష్టముండుదు. అంది.

అందుకు తోడేలు అంగీకరించి అలా గెంతులేస్తుండగా మేకకు మరో కొత్త ఆలోచన వచ్చింది తోడేలు దగ్గరకి వెళ్లినా మెడలో వచ్చింది తోడేలు సరేనని గంట తీసి గట్టిగా వాయించడం మొదలు పెట్టింది. అక్కడికి సమీపంలో ఉన్న గొర్రెల కాపరి అది విని పరుగున వచ్చాడు అతనితోపాటు వచ్చిన కుక్కలు వెంట పడటంతో తోడేలు అడవిలోకి పరుగు తీసింది.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment

Exit mobile version